logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మా స్థలం మాకు ఇప్పించండి కోటి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.

2 hrs ago
user_Degala ravikumar
Degala ravikumar
Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

మా స్థలం మాకు ఇప్పించండి కోటి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    1
    ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు  నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Good Morning
    1
    Good Morning
    user_POTUGANTI MURALI KRISHNA
    POTUGANTI MURALI KRISHNA
    Cashpoint అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    1
    అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Ramya
    1
    Post by Ramya
    user_Ramya
    Ramya
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    1
    కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.
    1
    ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి  మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి  మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు.
వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు.
చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి
బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి”
అని అవగాహన కల్పించారు.
    user_A. Surendra Reddy
    A. Surendra Reddy
    Local Politician నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ప్రెస్ నోట్: తేది: 19.04.2026 ఉదయ౦ 09:30 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు లో భాగంగా 6 వ రోజున రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము నుండి బయలుదేరి రాజంపేట టౌన్ నందు కరపత్రములు పంచుతూ, అగ్ని ప్రమాదాలు పైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ వెళ్లి, అక్కడ నుండి రాజంపేట Govt ఏరియా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న సిబ్బందికి, అక్కడ ఉన్న ప్రజలకు రాజంపేట కేంద్రాధికారి శ్రీ. P.V. రాధాకృష్ణ గారు గ్యాస్ ప్రమాదాలు:- 1. గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 2. గ్యాస్ మండుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఆర్పే విధానము ఆయిల్ ప్రమాదాలు:- 3. ఆయిల్ ఫైర్స్ మండుచున్నప్పుడు ఆర్పవలసిన జాగ్రత్తలు గురించి, 4.ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి వారితో డెమో చేయించడమైనది, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రాజంపేట అగ్నిమాపక కేంద్రమునకు 08565-240299(101) లేదా 9963479554 సమాచారము అందించాలని తెలిపారు, అలాగే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరపత్రములు (Pamphlets) పంచి అక్కడ నుండి తిరిగి కేంద్రమునకూ రావడం అయినది, ఈ కార్యక్రమము నందు సూపర్నెంట్ గారు, డాక్టర్ లు, వారి సిబ్బంది, ప్రజలు, రాజంపేట అగ్నిమాక సిబ్బంది, మీడియా సోదరులు పాల్గొన్నారు. ఇట్లు శ్రీ P.V. రాధాకృష్ణ అగ్నిమాపక కేంద్రాధికారి రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము.
    1
    ప్రెస్ నోట్:
తేది: 19.04.2026 ఉదయ౦ 09:30 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు లో భాగంగా 6 వ రోజున  రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము నుండి బయలుదేరి రాజంపేట టౌన్ నందు కరపత్రములు పంచుతూ, అగ్ని ప్రమాదాలు పైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ వెళ్లి, అక్కడ నుండి రాజంపేట Govt ఏరియా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న సిబ్బందికి, అక్కడ ఉన్న ప్రజలకు రాజంపేట కేంద్రాధికారి శ్రీ. P.V. రాధాకృష్ణ గారు
గ్యాస్ ప్రమాదాలు:-
1.  గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 
2.  గ్యాస్ మండుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఆర్పే విధానము
ఆయిల్ ప్రమాదాలు:-
3. ఆయిల్ ఫైర్స్ మండుచున్నప్పుడు ఆర్పవలసిన జాగ్రత్తలు గురించి,
4.ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 
అవగాహన కార్యక్రమం నిర్వహించి వారితో డెమో చేయించడమైనది, 
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రాజంపేట అగ్నిమాపక కేంద్రమునకు 08565-240299(101) లేదా 9963479554 సమాచారము అందించాలని తెలిపారు, అలాగే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరపత్రములు (Pamphlets) పంచి అక్కడ నుండి తిరిగి కేంద్రమునకూ రావడం అయినది, ఈ కార్యక్రమము నందు సూపర్నెంట్ గారు, డాక్టర్ లు, వారి సిబ్బంది, ప్రజలు, రాజంపేట అగ్నిమాక సిబ్బంది, మీడియా సోదరులు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ P.V. రాధాకృష్ణ                              అగ్నిమాపక కేంద్రాధికారి                                              రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.