logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నందవరం గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమంలో – అబల కు అక్షరమే ఆయుధం : డీఎస్పీ భార్గవి ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.

3 hrs ago
user_A. Surendra Reddy
A. Surendra Reddy
నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

నందవరం గ్రామంలో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమంలో – అబల కు అక్షరమే ఆయుధం : డీఎస్పీ భార్గవి ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.
    1
    ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి  మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి  మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు.
వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు.
చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి
బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి”
అని అవగాహన కల్పించారు.
    user_A. Surendra Reddy
    A. Surendra Reddy
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Mallikarjuna
    1
    Post by Mallikarjuna
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన
    1
    “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    1
    అనంతపురం పోలీసులు 14వేల 421 దొంగలించబడ్డ మొబైల్ ఫోన్లను ప్రజల ఇంటి దగ్గరకే వెళ్లి ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by రమ్య Ramya
    1
    Post by రమ్య Ramya
    user_రమ్య Ramya
    రమ్య Ramya
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా: - ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి - మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన
వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా:
- ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి
- మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
    1
    రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప, గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
    1
    నందవరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరెడ్డి గారి ఆదేశాల మేరకు మరో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్ ను శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ.. వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారి సూచనల మేరకు నందవరంలో మినరల్ వాటర్ యూనిట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందవరం ఈవోపిఆర్ డి సందీప్,  ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ బాలక్రిష్ణ, అధికారులు, స్ధానిక తెలుగుదేశం పార్టీ మండల ప్రదాన కార్యదర్శి లచ్చప్ప,  గ్రామ అధ్యక్షులు దేవర్ల భీమశేఖర్, ఎల్ ఎల్ సీ కాలువ అధ్యక్షులు వీరేష్, బూత్ కన్వీనర్ అయ్యన్న, నాయకులు మహేష్, గోపీ, గజేంద్ర, శంకరప్ప, వడ్డె తాయన్న, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
    user_A. Surendra Reddy
    A. Surendra Reddy
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.