Shuru
Apke Nagar Ki App…
కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం జలధార జల హారతి కార్యక్రమంలో భాగంగా 479 గ్రామాలు 3461 పనులను గుర్తించి అట్టి గ్రామాల్లో చెరువులు వాగులు, వంకలలో పూడికతీత వర్షపు నీటిని నిలువ ఉంచేందుకు భూమిలో ఇంకెందుకు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు
Mallikarjuna
కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం జలధార జల హారతి కార్యక్రమంలో భాగంగా 479 గ్రామాలు 3461 పనులను గుర్తించి అట్టి గ్రామాల్లో చెరువులు వాగులు, వంకలలో పూడికతీత వర్షపు నీటిని నిలువ ఉంచేందుకు భూమిలో ఇంకెందుకు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Mallikarjuna1
- ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ పరిధిలోని నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందవరం టౌన్‌లో మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ మరియు బాలికల విద్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి మరియు శక్తి టీం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ సమాజంలో మహిళలు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై వేధింపులు, హింస వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు చట్టపరంగా నేరమని, బాలికల భవిష్యత్తును దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాలికలను చిన్న వయసులో వివాహం చేయకూడదని సూచించారు. వేసవికాలంలో దొంగతనాలు జరిగే అవకాశమున్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు అయిన మాట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ పురోగతికి కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం నివారించాలని అవగాహన కల్పించారు. చివరిగా డీఎస్పీ భార్గవి గారు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, నందవరం ఎస్సై తిమ్మారెడ్డి గ్రామ మహిళలు మరియు గ్రామస్థులతో కలిసి బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” “బాలికల చదువును ప్రోత్సహించండి – బాల్య వివాహాలను అడ్డుకోండి” అని అవగాహన కల్పించారు.1
- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు1
- “బాల్య వివాహాలకు ముగింపు – బాలికల చదువుకే ఆరంభం” అంటూ ప్రజలకు అవగాహన1
- జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది1
- రైతన్న సోదరులకు రాబోయే ఐదు రోజుల్లోపు చేన్లో ఏమైనా పంట ఉంటే అంత క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాం వాతావరణ శాఖ ఐదు రోజుల్లో వాన ఉందని చెబుతుంది1
- ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹1
- Post by Mallikarjuna1