logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దపల్లిలో అతివేగంతో వచ్చి డివైడను ఢీ కొట్టిన ఎక్సైజ్ కార్యాలయ వాహనం సిసి ఫుటేజ్ లభ్యం జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది

2 hrs ago
user_Thiru goud
Thiru goud
పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
2 hrs ago

పెద్దపల్లిలో అతివేగంతో వచ్చి డివైడను ఢీ కొట్టిన ఎక్సైజ్ కార్యాలయ వాహనం సిసి ఫుటేజ్ లభ్యం జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది
    1
    జిల్లా కేంద్రంలో శనివారం రోజున అతివేగంతో ఎక్సైజ్ కార్యాలయ వాహనం డివైడర్ను ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా  నుజ్జు అయిన పరిస్థితి నెలకొంది కారులో ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సర్వర్ ఉన్నారు ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    3
    పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    23 hrs ago
  • ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    1
    ఓం శ్రీమాత్రే నమః శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమః జై వారాహి జై జై వారాహి దుర్గ భవాని దుర్గమ్మ జై జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    user_Mahesh Mahi
    Mahesh Mahi
    బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Mallikarjuna
    1
    Post by Mallikarjuna
    user_Mallikarjuna
    Mallikarjuna
    Farmer కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    6 min ago
  • నంద్యాల జిల్లా బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు. 2024 లో ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా మస్తాన్ కోరారు.
    1
    నంద్యాల జిల్లా  బండి ఆత్మకురు గ్రామం వీవర్స్ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది.  కాలనీలో డ్రైనేజ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు 2023లో శ్రీశైలం నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) శిల్పా చక్రపాణి రెడ్డి వీవర్స్ కాలనీ ప్రజల బాధలను గుర్తించి కోటి రూపాయలతో కాలనీలో మెయిన్ రోడ్డు ఒకవైపు డ్రైనేజ్ కాలువ కట్టించారు. కాలనీలోమురికి సమస్య సగం బాదను తొలగించారు.  2024 లో  ఎలక్షన్ ల ప్రచారంలో ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బండి ఆత్మకూరు వివర్స్ కాలనీ ప్రజలకు మేము అధికారంలో వస్తే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాము. మంచినీటి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామని  వాగ్దానం చేసి పోయారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది వీవర్స్ కాలనీ సమస్యలను త్వరగా పరిష్కరించి ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని వీవర్స్ కాలనీ ప్రజలు, iumL ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు హాజీ కరీముల్లా  మస్తాన్ కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత శిష్ సంరక్షణ గర్భవతులకు అనే రకాల సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంరక్షణ గర్భవతులకు అన్ని రకాల సేవలు అందిస్తూ వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా పరిధిలో అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్ నిర్వాహన 62 శాతం మాత్రమే ఉందని దీనిని 100% సాధించే విధంగా వైద్యులకు కృషి చేయాలని సూచించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత శిష్ సంరక్షణ గర్భవతులకు అనే రకాల సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంరక్షణ గర్భవతులకు అన్ని రకాల సేవలు అందిస్తూ వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా పరిధిలో అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్ నిర్వాహన 62 శాతం మాత్రమే ఉందని దీనిని 100% సాధించే విధంగా వైద్యులకు కృషి చేయాలని సూచించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    2 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన..
మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు..
మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు..
మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు  గమనిస్తున్నారు..
బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం..
మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా..
కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు..
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక..
మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన..
*నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️
నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లి కి వస్తున్న ఎక్సైజ్ కార్యాలయ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం బ్లాస్ట్ అవ్వగా వాహనం స్థానభ్రంశం చెందింది. వాహనంలో ఎక్సైజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సర్వర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లి కి వస్తున్న ఎక్సైజ్ కార్యాలయ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం బ్లాస్ట్ అవ్వగా వాహనం స్థానభ్రంశం చెందింది. వాహనంలో ఎక్సైజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సర్వర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.