అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి- కంచరపాలెం అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని కోరారు.
అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి- కంచరపాలెం అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ
నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని
గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి
చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని కోరారు.
- ప్రెస్ నోట్: తేది: 19.04.2026 ఉదయ౦ 09:30 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు లో భాగంగా 6 వ రోజున రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము నుండి బయలుదేరి రాజంపేట టౌన్ నందు కరపత్రములు పంచుతూ, అగ్ని ప్రమాదాలు పైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ వెళ్లి, అక్కడ నుండి రాజంపేట Govt ఏరియా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న సిబ్బందికి, అక్కడ ఉన్న ప్రజలకు రాజంపేట కేంద్రాధికారి శ్రీ. P.V. రాధాకృష్ణ గారు గ్యాస్ ప్రమాదాలు:- 1. గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 2. గ్యాస్ మండుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఆర్పే విధానము ఆయిల్ ప్రమాదాలు:- 3. ఆయిల్ ఫైర్స్ మండుచున్నప్పుడు ఆర్పవలసిన జాగ్రత్తలు గురించి, 4.ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి వారితో డెమో చేయించడమైనది, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రాజంపేట అగ్నిమాపక కేంద్రమునకు 08565-240299(101) లేదా 9963479554 సమాచారము అందించాలని తెలిపారు, అలాగే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరపత్రములు (Pamphlets) పంచి అక్కడ నుండి తిరిగి కేంద్రమునకూ రావడం అయినది, ఈ కార్యక్రమము నందు సూపర్నెంట్ గారు, డాక్టర్ లు, వారి సిబ్బంది, ప్రజలు, రాజంపేట అగ్నిమాక సిబ్బంది, మీడియా సోదరులు పాల్గొన్నారు. ఇట్లు శ్రీ P.V. రాధాకృష్ణ అగ్నిమాపక కేంద్రాధికారి రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము.1
- బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..1
- బండి ఆత్మకూరు మండల కేంద్రం కు చెందిన కరీముల్లా (32) అనే యువ వ్యక్తి శనివారం అర్ధరాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి సమీపంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.1
- Post by Syyed taher1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by SHOT NEWS1
- *మీరు సంపూర్ణ ఆరోగ్యంతో, నవ్వుతూ మా అందరి కోసం త్వరగా రావాలని మనస్పూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను* 🙏🏻1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1