logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ

2 hrs ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
2 hrs ago

అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ
    1
    అందరికి నమస్కారం 🙏
జై జనసేన! జై పవన్ కళ్యాణ్! 
జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. 
కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి
దారం అనిత
రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    2 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని కోరారు.
    4
    అమ్మ ప్రశాంత్ అమ్మ మూగ జీవులకు దాహతి తీర్చండి
మండలంలోని ఊటుకూరు కంచర్లపాలెం గ్రామంలో మూగజీవ లను మేపుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు మూగజీవాలు బర్రెలు, మేకలు, ఎద్దులు ఆవులు ఇలా ఎన్నో చేలలో మేస్తూ నీరు తాగేదానికి అవస్థలు పడుతున్నాయని అది చూసిన మేము చిన్న గుంటను ఏదో మాకు తోచినంత డబ్బులు జమ చేసుకొని ఒక్క గుంటను క్లీన్ చేస్తున్నామని అలాగే ఈ గ్రామంలో 25 గుంటలు అలాగే ఆకులతో చెట్లతో జమ్ములతో కూడి నిండి ఉందని పూడికక నోచుకోని గుంటలను దయవుంచి మూగజీవాలకు నీళ్లు ఇబ్బందు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ అమ్మ ప్రశాంతమ్మ  మేము మూగజీవాలు మేపుతూ ఉంటాం . ఈ గ్రామంలో 25 గుంటలు కూడిక తీర్థ లేక ఆకులతో జమ్మి చెట్టులతో ఊడిపోయి ఉన్నాయని మూగజీవాలు మీరు తాగలేక వెనక తిరిగి వస్తున్నాయని మాకు తోచిన డబ్బులు జమ చేసుకొని ఒక గుంటను క్లీన్ చేసుకున్నాము ఉన్నామని అలాగే మీరు దయవుంచి మూగజీవాలకి ఇబ్బంది లేకుండా గుంటలను క్లీన్ చేసేవమని  కోరారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    13 hrs ago
  • పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    1
    పశ్చిమబెంగాల్ 
ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    54 min ago
  • ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    1
    ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు  నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రెస్ నోట్: తేది: 19.04.2026 ఉదయ౦ 09:30 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు లో భాగంగా 6 వ రోజున రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము నుండి బయలుదేరి రాజంపేట టౌన్ నందు కరపత్రములు పంచుతూ, అగ్ని ప్రమాదాలు పైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ వెళ్లి, అక్కడ నుండి రాజంపేట Govt ఏరియా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న సిబ్బందికి, అక్కడ ఉన్న ప్రజలకు రాజంపేట కేంద్రాధికారి శ్రీ. P.V. రాధాకృష్ణ గారు గ్యాస్ ప్రమాదాలు:- 1. గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 2. గ్యాస్ మండుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఆర్పే విధానము ఆయిల్ ప్రమాదాలు:- 3. ఆయిల్ ఫైర్స్ మండుచున్నప్పుడు ఆర్పవలసిన జాగ్రత్తలు గురించి, 4.ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించి వారితో డెమో చేయించడమైనది, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రాజంపేట అగ్నిమాపక కేంద్రమునకు 08565-240299(101) లేదా 9963479554 సమాచారము అందించాలని తెలిపారు, అలాగే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరపత్రములు (Pamphlets) పంచి అక్కడ నుండి తిరిగి కేంద్రమునకూ రావడం అయినది, ఈ కార్యక్రమము నందు సూపర్నెంట్ గారు, డాక్టర్ లు, వారి సిబ్బంది, ప్రజలు, రాజంపేట అగ్నిమాక సిబ్బంది, మీడియా సోదరులు పాల్గొన్నారు. ఇట్లు శ్రీ P.V. రాధాకృష్ణ అగ్నిమాపక కేంద్రాధికారి రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము.
    1
    ప్రెస్ నోట్:
తేది: 19.04.2026 ఉదయ౦ 09:30 గంటలకు అగ్నిమాపక వారోత్సవాలు లో భాగంగా 6 వ రోజున  రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము నుండి బయలుదేరి రాజంపేట టౌన్ నందు కరపత్రములు పంచుతూ, అగ్ని ప్రమాదాలు పైన అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ వెళ్లి, అక్కడ నుండి రాజంపేట Govt ఏరియా హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పని చేస్తున్న సిబ్బందికి, అక్కడ ఉన్న ప్రజలకు రాజంపేట కేంద్రాధికారి శ్రీ. P.V. రాధాకృష్ణ గారు
గ్యాస్ ప్రమాదాలు:-
1.  గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 
2.  గ్యాస్ మండుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఆర్పే విధానము
ఆయిల్ ప్రమాదాలు:-
3. ఆయిల్ ఫైర్స్ మండుచున్నప్పుడు ఆర్పవలసిన జాగ్రత్తలు గురించి,
4.ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి 
అవగాహన కార్యక్రమం నిర్వహించి వారితో డెమో చేయించడమైనది, 
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు రాజంపేట అగ్నిమాపక కేంద్రమునకు 08565-240299(101) లేదా 9963479554 సమాచారము అందించాలని తెలిపారు, అలాగే అక్కడ పని చేస్తున్న సిబ్బందికి కరపత్రములు (Pamphlets) పంచి అక్కడ నుండి తిరిగి కేంద్రమునకూ రావడం అయినది, ఈ కార్యక్రమము నందు సూపర్నెంట్ గారు, డాక్టర్ లు, వారి సిబ్బంది, ప్రజలు, రాజంపేట అగ్నిమాక సిబ్బంది, మీడియా సోదరులు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ P.V. రాధాకృష్ణ                              అగ్నిమాపక కేంద్రాధికారి                                              రాజంపేట అగ్నిమాపక కే౦ద్రము.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.