*_ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నవ్వుతాడు...కానీ ప్రతి నవ్వు వెనుక ఒక కథ ఉంటుంది.ప్రతి విజయం వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి చిరునవ్వు వెనుక...ఎవరికీ కనిపించని కన్నీటి చరిత్ర ఉంటుంది. ._* *_కొన్నిసార్లు జీవితం కారణం లేకుండానే శిక్షిస్తుంది...ఏ తప్పూ చేయకపోయినా పరీక్షిస్తుంది...ఎందుకో తెలియదు... కానీ మనం ఎంతో ప్రేమించిన వాళ్లే మనల్ని ఎక్కువగా బాధపెడతారు._* *మన వాళ్లే...ఒక్కరోజులో పరాయివాళ్లవుతారు. మనల్ని గెలిపిస్తారని నమ్మిన చేతులే... మనల్ని కిందకు లాగుతాయి._* *_అప్పుడు మనసు అడిగే ఒకే ఒక ప్రశ్న..._* *_"ఇంకా నేను ఎందుకు బతకాలి...?"_* *_కానీ నేను చెబుతున్నాను...నీవు బతకాలి...ఎందుకంటే...దేవుడు నీ జీవితానికి ఇంకా ఫుల్‌స్టాప్ పెట్టలేదు. నువ్వు ఎందుకు కామా దగ్గరే ఆగిపోతున్నావు...?_* *_చీకటి శాశ్వతం కాదు..._* *_వాన శాశ్వతం కాదు..._* *_బాధ కూడా శాశ్వతం కాదు..._* *_కాలం మారుతుంది... పరిస్థితులు మారతాయి... నిన్ను తక్కువ చేసిన వాళ్ల అభిప్రాయాలు కూడా మారిపోతాయి._* *_ఓడిపోయినవాడిని ప్రపంచం మర్చిపోవచ్చు... కానీ ఓటమి నుంచి లేచి నిలబడ్డవాడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది._* *_ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్న వాళ్లు..._* *_రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు._* *_ఈరోజు నిన్ను అవమానించిన వాళ్లు..._* *_రేపు నీ పేరు చెప్పి గర్వపడతారు._* *_నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు._* *_ఒక విత్తనం చీకటిలో పాతిపెట్టబడుతుంది..అది ముగింపు కాదు...అదే ఒక మహావృక్షానికి ఆరంభం._* *_అలాగే...ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు...నీ జీవితాన్ని పాతిపెట్టడానికి వచ్చినవి కావు...నిన్ను మరింత ఎత్తుకు పెంచడానికి వచ్చినవి._* *_విజయం అనేది అదృష్టం కాదు...రోజూ పడే చెమటకు దేవుడు ఇచ్చే బహుమతి._* *_కలలు కనేవాళ్లు చాలామంది ఉంటారు...కానీ ఆ కలల కోసం నిద్రను త్యాగం చేసేవాళ్లే చరిత్ర సృష్టిస్తారు._* *_ఎవరైనా నిన్ను తక్కువ చేశారా...?_* *_బాధపడకు..._* *_సమాధానం మాటల్లో ఇవ్వకు..._* *_నీ విజయంతో ఇవ్వు._* *_ఎవరైనా నిన్ను అవమానించారా...?_* *_కోపపడకు..._* *_నీ ఎదుగుదలతో వాళ్లకు జవాబు చెప్పు._* *_నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే._* *_మిత్రమా...చివరిగా..ఒక్క మాట..._* *_ఎలాంటి పరిస్థితులు నీకు చుట్టుముట్టినా ఆగిపోకు..._* *_ఎందుకంటే..._* *_నీ అమ్మ కన్నీళ్లకు సమాధానం నువ్వే._* *_నీ నాన్న కష్టాలకు ప్రతిఫలం నువ్వే._* *_నీ కుటుంబ ఆశలకు వెలుగు నువ్వే._* *_నీ కలలకు హీరో నువ్వే._* *_ఈరోజు పడుతున్న ప్రతి కష్టం..._* *_రేపు నీ కిరీటంలో మెరిసే వజ్రం అవుతుంది._* *_ఈరోజు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు..._* *_రేపు నీ విజయగాథలో బంగారు అక్షరంగా నిలుస్తుంది._* *_పడిపోతే లేచి నిలబడు..._* *_ఓడిపోతే మరోసారి పోరాడు..._* *_"నిన్ను ఆపేది పరిస్థితులు కావు..._* *_నువ్వు ఆగిపోవాలనే నిర్ణయమే!"_* *_"నీ సమయం వస్తుంది..._* *_ఆ రోజు ప్రపంచం నీ కోసం చప్పట్లు కొడుతుంది. మీ నేతల నాగేశ్వరరావు ..!"☝️_*

- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- సిమెంట్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి - భారత కమ్యూనిస్టు పార్టీ గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో అనేకమంది పేదలు డబ్బులు లేక కట్టుకోలేకపోయారు. కొంతమంది పునాదులు వేసి సగంలో ఆపేశారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమును పెంపుదల చేసి లబ్ధిదారులుతో గృహ నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టినప్పటికీ వాస్తవ లబ్ధిదారులకు తెలియకుండా పాలకొండలో ఉన్న హౌసింగ్ ఏఈ గారు 56 మందికి మనిషి ఒక్కటికి 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినట్లు రికార్డ్ చేసి పక్కదారి పట్టించడంతో సమస్య అధికారుల మధ్య జరిగిన అంతర్గత చర్చల్లో మీడియా ద్వారా బయటికి వచ్చింది. కొంతమంది లబ్ధిదారులు జరిగిన మోసాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కోరాడ వీధిలో ఉన్న సచివాలయం వద్ద హౌసింగ్ ఈఈ గారి సమక్షంలో జరుగుతున్న విచారణ వద్దకు చేరుకొని మోసపోయిన లబ్ధిదారుల నుండి వివరాలను అప్పలనాయుడు అడిగి సేకరించ్చారు.విచారణ చేస్తున్న సంబంధిత ఈ ఈ గారి వద్ద ప్రస్తావించగా ఇప్పటికీ 15 మంది వరకు విచారణ చేశామని పూర్తి విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.దీనిపైఅప్పలనాయుడు మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి సంభిందిత హౌసింగ్ ఉద్యోగపై చర్యలు చేపట్టాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.1
- మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది..... మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వస్తున్నారు. అక్కడి స్థలం ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా విమానం ఎక్కించి విహారయాత్ర చేపిస్తున్నారు అక్కడున్న జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఒక్కసారి ఎత్తితే ఎంత సంతోష ఇస్తారు1
- నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.2
- భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధికి నాంది అంటూ మర్రిపాడు లో ర్యాలీ సంతబొమ్మాలి : రాష్ట్ర రవి శాఖ మంత్రి, టెక్కలి నియోజకవర్గం శాసనసభ్యులు కింజరాపు అచ్చన్న నాయుడు ఆదేశానుసారం భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్ పోర్టర్ ఉత్తరాంధ్రకి ఒక వరమని ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో భోగాపురం ఎయిర్పోర్ట్-అభివృద్ధికి నాంది అనే నినాదంతో పెద్ద సంఖ్యలో శుక్రవారం సాయంకాలం సంతబొమ్మాలి మండల మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు జగన్నాథం, మర్రిపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడ్డ గణేష్, శెలగపేట నాయకులు బచ్చల బెనర్జీ, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోపింటి రాజా రెడ్డి, జనసేన నాయకులు భీమారావు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది1
- రూ.52 కోట్ల మోసం.. నిందితుడి ఆస్తుల చిట్టా వెలుగులోకి. కొత్తగూడెం: రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో అరెస్టైన బేతంపూడి భరత్‌కుమార్ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలోని పాలాలో అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్‌లో మూడు అంతస్తుల భవనం, ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రైల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.1