logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పాదగయలో పూజలు - ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు పిఠాపురం:ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం ఫైవ్ మాన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్కుటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం, పురుహతికా అమ్మవారికి కుంకుమ మాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో గణపతి పూజ, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, మహా సౌర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ... మా ఆరాధ్య దైవం పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యవంతులై తిరిగి ప్రజా సేవలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ l త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజల మధ్యకు వచ్చి స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష కూడా అదే అని అన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

18 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
18 hrs ago
06fe7a57-5a78-4c02-9a45-5f5f5f688c87

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by కొప్పుల విజయ బాబు
    10
    Post by కొప్పుల విజయ బాబు
    user_కొప్పుల విజయ బాబు
    కొప్పుల విజయ బాబు
    Local Politician Kaikalur, Eluru•
    18 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    1
    . ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ గారు అత్యంత చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత ఆమె అని స్మరించుకున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.