logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆది దేవునికి తప్పని ఎల్నినో కష్టాలు, నిమజ్జనానికి నీరు లేక చెరువు వద్దే గణపయ్యను వదిలేసిన భక్తులు అన్నమయ్య జిల్లా: సోమల(మం)కరకమందలో ఎల్ నినో కష్టాలు వినాయకుడికి తప్పలేదు. స్థానికంగా వున్న చెరువులో నీరు లేక పోవడంతో నిమర్జనానికి నోచుకోని గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. నీరు లేకపోవడంతో విగ్రహాలను చెరువు వద్దే వదిలి వెళ్లిన భక్తులు.. ఈ సంఘటన తో ఆది దేవునికి తప్పని ఎల్నినో ప్రభావం ఆది దేవుడుపైనా పడిందని అనుకుంటున్నారు.

2 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
cadd0b37-dca4-4150-a1b3-536dfd9b5e3a

ఆది దేవునికి తప్పని ఎల్నినో కష్టాలు, నిమజ్జనానికి నీరు లేక చెరువు వద్దే గణపయ్యను వదిలేసిన భక్తులు అన్నమయ్య జిల్లా: సోమల(మం)కరకమందలో ఎల్ నినో కష్టాలు వినాయకుడికి తప్పలేదు. స్థానికంగా వున్న చెరువులో నీరు లేక పోవడంతో నిమర్జనానికి నోచుకోని గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. నీరు లేకపోవడంతో విగ్రహాలను చెరువు వద్దే వదిలి వెళ్లిన భక్తులు.. ఈ సంఘటన తో ఆది దేవునికి తప్పని ఎల్నినో ప్రభావం ఆది దేవుడుపైనా పడిందని అనుకుంటున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
    1
    అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
    user_LNL
    LNL
    రిపోర్టర్ హిందూపురం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మక్కా మీద డ్రోన్ దాడి... 🙄 మధ్యలోనే పేల్చేసిన సౌదీ... తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊 ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯 అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్‌కు చెందినవాడు కాదు. 😏 భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭 ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣
    1
    మక్కా మీద డ్రోన్ దాడి... 🙄
మధ్యలోనే పేల్చేసిన సౌదీ...
తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... 

షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊
ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯
అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్‌కు చెందినవాడు కాదు. 😏
భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭
ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣
    user_పీవీ శివకుమార్
    పీవీ శివకుమార్
    Local Politician ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
    1
    ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు
వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి
ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి
ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల
దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి
    1
    బై బై గణేశా 

గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు

సిద్ధవటం, సెప్టెంబర్ 17

మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి
బై బై గణేశా 
గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు
సిద్ధవటం, సెప్టెంబర్ 17
మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు
    1
    ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. 
అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 76 జన్మదిన శుభాకాంక్షలు... మంత్రి నరేంద్ర మోడీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నారాయణ. భారతదేశం శత్రుదుర్విజ స్థాయిలోనిలిచేందుకు కారణం నరేంద్ర మోడీ రాజకీయ అపార అనుభవం అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా పనిచేయడమే అన్నారు. 2047 కళ్ళ ఆయన సంకల్పమైన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే శక్తి ఆ భగవంతుడు నరేంద్ర మోడీకి ఇవ్వాలని ప్రార్థించారు.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 76 జన్మదిన శుభాకాంక్షలు...
మంత్రి నరేంద్ర మోడీకి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నారాయణ. భారతదేశం  శత్రుదుర్విజ స్థాయిలోనిలిచేందుకు కారణం నరేంద్ర మోడీ రాజకీయ అపార అనుభవం అన్నారు. తన 25 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రిగా పనిచేయడమే అన్నారు. 2047 కళ్ళ ఆయన సంకల్పమైన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే శక్తి ఆ భగవంతుడు నరేంద్ర మోడీకి ఇవ్వాలని ప్రార్థించారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ 75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.
    1
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  75 వ జన్మదినం
మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్,  నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు
108 టెంకాయల సమర్పణ కార్యక్రమం
ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  75 వ జన్మదినం
మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా
బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ 
ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్,  నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు
108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ,  బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు  పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ  75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.
    user_Mahesh
    Mahesh
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బుచ్చిరెడ్డిపాలెం లో దేవ శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు.... బుచ్చిరెడ్డిపాలెంలో విశ్వగురు విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రూరల్ అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలుత విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వకర్మ గొప్పతనాన్ని వివరించారు.
    1
    బుచ్చిరెడ్డిపాలెం లో దేవ శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు....
బుచ్చిరెడ్డిపాలెంలో విశ్వగురు విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రూరల్ అధ్యక్షుడు మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలుత విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వకర్మ గొప్పతనాన్ని వివరించారు.
    user_Shafi ahamed baig mogal
    Shafi ahamed baig mogal
    Local News Reporter బుచ్చిరెడ్డిపాలెం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక
    1
    ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.