ఓబీసీ మోర్చా ధర్మవరం నియోజకవర్గ,మండల అధ్యక్షులు ఎన్నిక...! భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా ఓబీసీ మోర్చా ధర్మవరం నియోజకవర్గం మండల అధ్యక్షుల ఎన్నిక ఈరోజు ధర్మవరం పట్టణ బీజేపీ కార్యాలయం నందు ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ ఓబీసీ మోర్చా ఇంచార్జ్ బత్తల ఎల్లమ్మ గారి ఆధ్వర్యంలో నియామకం జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగుబ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అనిల్ గౌడ్ గారు పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గం నుండి అన్ని మండలాల ఓబిసి మోర్చా అధ్యక్షులను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేస్తూ దుశ్యాలవతో సత్కరించడం జరిగింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ, కొత్తగా నియమిస్తున అధ్యక్షులు అందరూ ఇది కేవలం పదవి మాత్రమే కాదు, బాధ్యతకూడ అని, జిల్లాలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ, బీసీలకోరకై పోరాడుతూ బీసీల ఐక్యతని చాటిచెప్పాలని కొత్తగా నియామకమైన అధ్యక్షులకు దిశానిర్దేశం చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ గారు మరియు బిజెపి రాష్ట్ర మరియు జిల్లా మరియు ధర్మవరం నియోజవర్గ మండలాల అధ్యక్షులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా ధర్మవరం నియోజకవర్గ,మండల అధ్యక్షులు ఎన్నిక...! భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా ఓబీసీ మోర్చా ధర్మవరం నియోజకవర్గం మండల అధ్యక్షుల ఎన్నిక ఈరోజు ధర్మవరం పట్టణ బీజేపీ కార్యాలయం నందు ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ ఓబీసీ మోర్చా ఇంచార్జ్ బత్తల ఎల్లమ్మ
గారి ఆధ్వర్యంలో నియామకం జరిగింది, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగుబ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అనిల్ గౌడ్ గారు పాల్గొన్నారు. ధర్మవరం నియోజకవర్గం నుండి అన్ని మండలాల ఓబిసి మోర్చా అధ్యక్షులను నియమిస్తూ
వారికి నియామక పత్రాలు అందజేస్తూ దుశ్యాలవతో సత్కరించడం జరిగింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ గారు మాట్లాడుతూ, కొత్తగా నియమిస్తున అధ్యక్షులు అందరూ ఇది కేవలం పదవి మాత్రమే కాదు, బాధ్యతకూడ అని, జిల్లాలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ,
బీసీలకోరకై పోరాడుతూ బీసీల ఐక్యతని చాటిచెప్పాలని కొత్తగా నియామకమైన అధ్యక్షులకు దిశానిర్దేశం చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు జింక చంద్రశేఖర్ గారు మరియు బిజెపి రాష్ట్ర మరియు జిల్లా మరియు ధర్మవరం నియోజవర్గ మండలాల అధ్యక్షులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
- తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టం.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని, నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామని, చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకూడదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని సమస్యత్మక గ్రామమైన రావులచెరువు గ్రామంలో 120 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ అండ్ సెర్చ్ డిఎస్పి హేమంత్ కుమార్ తో పాటు నిర్వహించారు. ఇంటింటిని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, ముఖ్యంగా రౌడీ షీటర్లు, గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్టులు , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఇళ్లను పరిశీలించారు. గతంలో హత్య కేసుల్లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ఇళ్ల వద్దకు వెళ్లి ఇకనుండి మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నెంబర్ ప్లేట్లు, రికార్డులు లేని మొత్తం 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. తదుపరిఎస్పీ గ్రామసభ నిర్వహించి ప్రజలకు నేరాలు, గొడవలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పకడ్బందీ సోదాలు కొనసాగుతాయి అని, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా, గొడవలు పడిన చూస్తూ ఊరుకోమని అటువంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, మొబైల్ స్కానింగ్ డివైసెస్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు వినియోగించామ ని తెలిపారు.పాత నేరస్తుల వివరాలను సేకరించి రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని ఇందులో ఉన్న వారిని కలిసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో మళ్లీ తప్పు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హెచ్చరించడం జరిగిందన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, మీ పిల్లల ఉద్యోగుల సమయంలో ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుండి ఇవ్వడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ , సిఐలు ప్రభాకర్, శ్రీధర్ , ఆర్ ఐ. రవికుమార్ ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.1
- आंध्र प्रदेश के अनंतपुर रेलवे स्टेशन पर गिग वर्कर्स की सुरक्षा को लेकर चिंता बढ़ाने वाली एक गंभीर घटना सामने आई है. यहां एक डिलीवरी बॉय चलती ट्रेन से उतरने की कोशिश में प्लेटफॉर्म पर गिर गया. यह हादसा प्रशांति एक्सप्रेस का बताया गया, जो स्टेशन पर महज 1 से 2 मिनट के लिए रुकी थी. जानकारी के अनुसार, एसी कोच में सफर कर रहे एक यात्री ने ऑनलाइन खाना ऑर्डर किया था. डिलीवरी पार्टनर ट्रेन में चढ़कर खाना देने पहुंचा, लेकिन जैसे ही उसने पैकेट सौंपा, ट्रेन चल पड़ी. जल्दबाजी में उतरने की कोशिश के दौरान उसका संतुलन बिगड़ गया और वह प्लेटफॉर्म पर गिर पड़ा.1
- అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.1
- కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు... సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ... ధర్మవరం డిఎస్పి.. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేపట్టారు. డిఎస్పి గారు మాట్లాడుతూ, కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి గారు సూచించారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1