కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప.. కుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. దళితుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు.. శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్నపాటి గొడవలో భాగంగా దళిత కుటుంబం పై మూకుమ్మడిగా అగ్రకులాలకు చెందిన వారు దాడి చేశారు.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.. ఈ ఘటన పై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి.. దళిత కుటుంబం పై దాడి చేసిన వారందరి పై కఠిన చర్యలు తీసుకోవాలి.. దళితుల పై దాడులు చేయడం సమంజసం కాదు.. కుప్పంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి.. దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్ పై అక్రమంగా కేసు పెట్టారు.. బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరుడుతాం..
కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప.. కుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. దళితుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు.. శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్నపాటి గొడవలో భాగంగా దళిత కుటుంబం పై మూకుమ్మడిగా అగ్రకులాలకు చెందిన వారు దాడి చేశారు.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.. ఈ ఘటన పై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి.. దళిత కుటుంబం పై దాడి చేసిన వారందరి పై కఠిన చర్యలు తీసుకోవాలి.. దళితుల పై దాడులు చేయడం సమంజసం కాదు.. కుప్పంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి.. దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్ పై అక్రమంగా కేసు పెట్టారు.. బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరుడుతాం..
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.1
- అన్నమయ్య జిల్లా – మదనపల్లె మదనపల్లెతో పాటు కడప, సత్యసాయి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న లక్కిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.... ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి రూ.4.61 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.... స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎక్కువగా యూనికాన్, హోండా కంపెనీలకు చెందినవిగా పోలీసులు తెలిపారు.... వాహనదారులు తమ బైక్‌లకు సురక్షితమైన లాకులు వేసుకోవాలని ఎస్పీ సూచించారు... నిందితుడిపై ఇప్పటికే సుమారు 20 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.... ఇలాంటి నేరస్తులపై పిడి యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు....2
- బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు1