Shuru
Apke Nagar Ki App…
నాయకుడా వందేళ్లు వర్ధిల్లు: ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.
PHANI JOURNALIST
నాయకుడా వందేళ్లు వర్ధిల్లు: ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.1
- కల్వకుంటలో డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు లేరు సంవత్సరం అవుతుంది ఇంతవరకు క్లీన్ చేయటం లేదు1
- భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి1
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- రైతు భరోసా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది కానీ ఈ వీడియో అంతకుముందు షూట్ చేశాం.1
- రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.1