Shuru
Apke Nagar Ki App…
సి బెళగల్ పంచాయతీ సెక్రెటరీ సార్ పందుల నుండి మా పంటలకు రక్షణ కల్పించండి సి బెళగల్ గ్రామ రైతులు ఆవేదన కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు
మాల ధనుష్
సి బెళగల్ పంచాయతీ సెక్రెటరీ సార్ పందుల నుండి మా పంటలకు రక్షణ కల్పించండి సి బెళగల్ గ్రామ రైతులు ఆవేదన కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూల్ జిల్లాలోని సి బెళగల్ మండలం సి.బెళగల్ గ్రామంలో రైతులు వరి పంట వేసుకుంటే శ్రీ బెలగల్లోని ఉన్నటువంటి పందులు పొలాలను నాశనం లేపుతున్న సి బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీలు సి బెళగల్ ఎమ్మార్వో కనీసం ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం సి బెళగల్ పోలీస్ వారికి చెపితే సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ చెపితే మేము చర్య తీసుకుంటామని అంటున్నారు దయచేసి మా పంటలను పందుల నుండి రక్షణ కల్పించాలని సి.బెళగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సి.బెళగల్ గ్రామపంచాయతీ సెక్రటరీ సర్ రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు3
- భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి1
- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు1
- కల్వకుంటలో డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు లేరు సంవత్సరం అవుతుంది ఇంతవరకు క్లీన్ చేయటం లేదు1
- గద్వాల: తెలంగాణ గడ్డపై ప్రజల పక్షాన నిబద్దతతో పనిచేయడానికి ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కలకుంట్ల కవిత గారు నూతన పార్టీని ఆవిర్భవిస్తున్నారని పెద్ద ఎత్తున జరిగే ఇట్టి సభకు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని *NHPS జిల్లా చైర్మన్ మరియు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలోని మండల ముఖ్య నాయకులతో కలిసి అయన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... అమరుల ఆశయ సాధన కోసం, సంపూర్ణ తెలంగాణ వికాసం కోసం సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ కోసం కృషి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అధ్వయ కన్వెన్షన్ నందు నూతన రాజకీయ శక్తిగా రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు జిల్లాలోని ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు వెంకట్రాములు, మల్దకల్, ధరూర్ మండలాల అధ్యక్షులు విష్ణు, నెట్టెంపాడు గోవిందు, పెంచికలపాడు, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచులు ఆంజనేయులు,కృష్ణ,ఉప సర్పంచ్ గుండన్న,మండల నాయకులు ప్రేమ్ రాజ్,మీసాల కిష్టన్న,మునెప్ప, ఆంజనేయులు,సుభాష్,వీరేష్,చిన్న రాముడు, వెంకటేష్, రాము, సర్వేష్, భూపతి నాయుడు,శివన్న, వాసు,నేతన్న, అమ్రేష్,తిమ్మప్ప,సురేష్, తదితరులు పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..1
- బండి ఆత్మకూరు మండల కేంద్రం కు చెందిన కరీముల్లా (32) అనే యువ వ్యక్తి శనివారం అర్ధరాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి సమీపంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్య తరఫు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.1
- తిరుపతి AITUC రాష్ట్ర మహాసభల విజయానికి ఎమ్మిగనూరులో సమావేశం1