logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సాసనూల్ గ్రామం సర్పంచ్ రేణుక బిసన్న గారు ముందు చర్యగా ఎటువంటి వైరస్ మలేరియా డెంగు విష జ్వరాలు వ్యాపించకుండా వాటికి సంబంధించిన మందులు తెచ్చి ఊరంతా దోమలు ఈగలు రాకుండా పిచికారి చేయించారు ఎర్రవల్లి మండలం గద్వాల జిల్లా విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా ముందస్తుగా పిచికారి చేయించడం మా అందరికీ సంతోషకరమైన విషయం సాసనూల్ గ్రామం ప్రజలు తెలిపారు

2 hrs ago
user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
మాదిగ తిమ్మన్న రిపోర్టర్
Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
2 hrs ago
8ced2872-45f5-4ae4-a3cc-26a05077ecbc
93ae7bdf-ffc4-49ca-85eb-1b7e23e692e2
d47ad059-49bf-4844-8d9b-1de1a8967de2
8125a826-b870-4fc5-a184-6ca738258504

సాసనూల్ గ్రామం సర్పంచ్ రేణుక బిసన్న గారు ముందు చర్యగా ఎటువంటి వైరస్ మలేరియా డెంగు విష జ్వరాలు వ్యాపించకుండా వాటికి సంబంధించిన మందులు తెచ్చి ఊరంతా దోమలు ఈగలు రాకుండా పిచికారి చేయించారు ఎర్రవల్లి మండలం గద్వాల జిల్లా విషయం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా ముందస్తుగా పిచికారి చేయించడం మా అందరికీ సంతోషకరమైన విషయం సాసనూల్ గ్రామం ప్రజలు తెలిపారు

More news from తెలంగాణ and nearby areas
  • సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    4
    సాసనూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ గారు గణపతి పండగ అంటే ఏమిటి గణనాథుని విశిష్టత పిల్లలకు వివరించారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారి మాటల్లోనే విందాం 
విషయం సాసనూల్ గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా పిల్లలకు అన్ని విషయాలు తెలియాలని పిల్లలను దగ్గరుండి గణపతి విగ్రహాన్ని వివరిస్తూ చూపించారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
    1
    ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం
🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    46 min ago
  • జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ
వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు
రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన
హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.Nagendrudu
    P.Nagendrudu
    Media company కల్లూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.
    1
    ప్రత్యేకంగా రెండవ రోజు  గణనాథునికి  మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు 
( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు  న్యూస్ తో తెలిపారువారు.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.
    2
    లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద
హుండీ లెక్కింపు
శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద
హుండీ లెక్కింపు
14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/-
అన్నదానం హుండీ Rs.10,76,772/-
మొత్తం ,31,49,565/-
సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ *
2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి  ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.
    user_PENDEKALLU VEERANNA
    PENDEKALLU VEERANNA
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    బాధిత కుటుంబానికి అండగా ఉంటా: టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్ ఛార్జీ డాక్టర్ రఘు ని, వారి కుటుంబ సభ్యులను TRS పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. డాక్టర్ రఘు తల్లి పుస్పలత ఇటీవల మృతి చెందగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని నివాసానికి వెళ్లి పుస్పలత చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీ పునుగోటి  పవన్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, ఇస్మాయిల్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ లో గణేష్ నిమ్మజణ సంబరాలకు అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు, యువత తో ఆనందభరీతంగా ఉత్సవం సందడితో గణేష్ నిమ్మజణం కోసం యాత్ర కోన సాగుతుంది. ఆత్మకూరు:నంద్యాల జిల్లా గణేష్ నిమ్మజణం కి అధిక ఎండా ఉన్న లెక్కచేయకుండా భక్తదులు స్వామి వారిని మేళా తలలతో సందడి చేస్తూ కనుల పండుగల పోలీష్ బందోబస్తూ మధ్య గణేశుని ఆడుతూ పడుతూ తీసుకెళ్లడం జరిగినది చిన్న పిల్లలు సైతం ఆనందాన్ని వ్యక్తపరిచారు, విగ్రహ బాధ్యత తీసుకొన్న ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదలు, అల్పాహారం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, భక్తదులకు అందించడం జరిగినది,ఏది ఏమైనా వినాయక చవితి పండుగ ను పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగినది. పోలీస్ అధికారులు ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా కర్తవ్యని నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ భక్తులతో కలసి పోయి ఉత్సవానీ ముందుకు సాగేలా పని చేసినారు, జిల్లా ఎస్పీ ముందు ఒక రోజు ఆత్మకూరు పట్టణం ను పరిశీలించి అధికార మార్గదర్శకాలను తెలియ పరిచి వెళ్ళడము జరిగింది,.గణేష్ నిమ్మజణం పూర్తి కావలసి ఉంది.
    4
    ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ లో గణేష్ నిమ్మజణ సంబరాలకు అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు, యువత తో ఆనందభరీతంగా ఉత్సవం సందడితో గణేష్ నిమ్మజణం కోసం యాత్ర కోన సాగుతుంది.
ఆత్మకూరు:నంద్యాల జిల్లా                             గణేష్ నిమ్మజణం కి అధిక ఎండా ఉన్న లెక్కచేయకుండా భక్తదులు స్వామి వారిని మేళా తలలతో సందడి చేస్తూ కనుల పండుగల పోలీష్ బందోబస్తూ మధ్య గణేశుని ఆడుతూ పడుతూ తీసుకెళ్లడం జరిగినది చిన్న పిల్లలు సైతం ఆనందాన్ని వ్యక్తపరిచారు, విగ్రహ బాధ్యత తీసుకొన్న ప్రతి ఒక్కరు తీర్థ ప్రసాదలు, అల్పాహారం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్, భక్తదులకు అందించడం జరిగినది,ఏది ఏమైనా వినాయక చవితి పండుగ ను పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగినది. పోలీస్ అధికారులు ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా కర్తవ్యని నిర్వహించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ భక్తులతో కలసి పోయి ఉత్సవానీ ముందుకు సాగేలా పని చేసినారు, జిల్లా ఎస్పీ ముందు ఒక రోజు ఆత్మకూరు పట్టణం ను పరిశీలించి అధికార మార్గదర్శకాలను తెలియ పరిచి వెళ్ళడము జరిగింది,.గణేష్ నిమ్మజణం పూర్తి కావలసి ఉంది.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సాసనూల్ గ్రామం పంచాయతీ సర్పంచ్ రేణుక బిసన్న గారు మంచి నీళ్ల కష్టాలు చూసి విద్యుత్ సరఫరా బోర్ మోటర్ మరియు చేతి పంపు కరెంటు ఉన్నా లేకున్నా నీరు చేతి పంపు తో నీళ్ల కష్టాలు తీర్చారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సాసనూల్ గ్రామం ప్రజలు మోటర్ కాలి పోయిందని చెప్పడం తో వెంటనే మన గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు కొత్త మోటర్ తెచ్చి ఫిట్ చేశారు అక్కడే ఉండి తయార య్యేం త వరకు అక్కడే నిలబడి చేయించారు పరిశుద్ధ కార్మికులు ఉరు కుంద బీసన్న పరశురాముడు మద్దిలేటి అడవి రాముడు సంతోషం వ్యక్తపరిచారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
    4
    సాసనూల్ గ్రామం పంచాయతీ సర్పంచ్ రేణుక బిసన్న గారు మంచి నీళ్ల కష్టాలు చూసి విద్యుత్  సరఫరా బోర్ మోటర్ మరియు చేతి పంపు కరెంటు ఉన్నా లేకున్నా నీరు చేతి పంపు తో నీళ్ల కష్టాలు తీర్చారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం సాసనూల్ గ్రామం ప్రజలు మోటర్ కాలి పోయిందని చెప్పడం తో వెంటనే మన గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు కొత్త మోటర్ తెచ్చి ఫిట్ చేశారు అక్కడే ఉండి తయార య్యేం త వరకు అక్కడే నిలబడి చేయించారు పరిశుద్ధ కార్మికులు ఉరు కుంద బీసన్న పరశురాముడు మద్దిలేటి అడవి రాముడు సంతోషం వ్యక్తపరిచారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.