Shuru
Apke Nagar Ki App…
ప్రస్తుతం సంక్రాంతి జనవరి 15న.. మన చిన్నప్పుడు జనవరి 14న జరుపుకునే వారం కదా! ఇలా ఎందుకు? 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయ్యింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.1935 నుండి 2007 వరకు జనవరి 14,న 2008 నుండి 2080 వరకు జనవరి 15న, 2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూల గణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.
Duppada Anandarao

More news from Andhra Pradesh and nearby areas
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- గుంటూరు పోలీసుల షాక్ ట్రీట్మెంట్ Shot News: గుంటూరులోని రౌడీషీటర్లకు రోడ్డుపై నడిపించి రౌడీయిజం చేసే వారికి హెచ్చరికలు పంపారు గుంటూరు పోలీసులు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సాధారణ జీవితం గడపాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.1
- Post by Ravi Poreddy1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్ లో కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బిజెపి జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1