మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత రత్న అవార్డు అందుకున్న కూరెళ్ళ ఉదయ్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ళ ఉదయ్ కి మహనీయుల జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. తాను దళితులకు చేసిన సేవకు, కృషి పట్టుదల కు విద్యార్థుల సమస్యల కోసం చేసిన పోరాటాలకు, దళిత జాతి అభివృద్ధికై నిరంతరం పోరాడుతున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరిగింది .అతి చిన్న వయసులో "దళితరత్న అవార్డు" గ్రహీతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం చాలా గొప్ప విజయం అని ఇంకా దళిత జాతి కోసం అణగారిన వర్గాల విద్యార్థుల కోసం బలమైన పోరాటాలను చేయాలని. ఉత్సవాల చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, కో చైర్మన్ సుదర్శన్ బాబు TSSA వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ళ మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. నాకు ఈ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నా దళిత సమాజానికి ముఖ్యంగా TSSA రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మరియు కో చైర్మన్ సుదర్శన్ బాబు , దళిత వర్గాల పెద్దలు ఇటుక రాజు, మహా మేధావులు ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది.
మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత రత్న అవార్డు అందుకున్న కూరెళ్ళ ఉదయ్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెళ్ళ ఉదయ్ కి మహనీయుల జయంతి ఉత్సవాల రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. తాను దళితులకు చేసిన సేవకు, కృషి పట్టుదల కు విద్యార్థుల సమస్యల కోసం చేసిన పోరాటాలకు, దళిత జాతి అభివృద్ధికై నిరంతరం పోరాడుతున్నందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరిగింది .అతి చిన్న వయసులో "దళితరత్న అవార్డు" గ్రహీతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం చాలా
గొప్ప విజయం అని ఇంకా దళిత జాతి కోసం అణగారిన వర్గాల విద్యార్థుల కోసం బలమైన పోరాటాలను చేయాలని. ఉత్సవాల చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, కో చైర్మన్ సుదర్శన్ బాబు TSSA వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ళ మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. నాకు ఈ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. నా దళిత సమాజానికి ముఖ్యంగా TSSA రాష్ట్ర కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మరియు కో చైర్మన్ సుదర్శన్ బాబు , దళిత వర్గాల పెద్దలు ఇటుక రాజు, మహా మేధావులు ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది.
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నిమ్మని రాజేశ్వర్ రావు మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.1
- Post by నీరటి మహేందర్1
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మన ఊరు మన బడిలో నిర్మించిన అదనపు గదుల బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ వినూత్న ఆందోళనకు దిగారు. పిల్లలను బయట పంపించి స్కూల్ గేట్ కు తాళం వేశారు. వల్లంపట్ల పాఠశాల అదనపు గదులు, కిచెన్ షెడ్డు నిర్మాణం దాదాపు 22 లక్షలు పెట్టి మాజీ సర్పంచ్ మూడేళ్ళ క్రితం ఫూర్తి చేశారు. పనులు పూర్తై బిల్డింగ్ వినియోగం లోకి వచ్చినా బిల్లు రాకపోవడంతో మాజీ సర్పంచ్ అనసూయ భర్త ఆందోళనకు దిగారు. స్కూల్ అదనపు తరగతి గదులకు, కిచెన్ షెడ్ కు తాళం వేశారు .గదులు తాళం వేయడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు అధికారులు, పోలీసులు చేరుకుని మాజీ సర్పంచ్ భర్తను సముదాయించారు. బిల్లులు వచ్చేవరకు తాళం తీయనని స్పష్టం చేశారు. చేసేదేమీ లేక మరో గదిలో విద్యార్థులను కూర్చోబెట్టి బోధన సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ 20 లక్షల వరకు ఉందని అందులో ఐదో పదో ఇచ్చి తమ ఆర్థిక ఇబ్బందులను తీర్చాలని కోరారు. లేదంటే ఆర్థిక ఇబ్బందులతో తనకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పాట్ బైట్...2
- Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness1
- Post by JADI RAJU1
- హన్మకొండ జిల్లాలో టీజీ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. గురువారం హన్మకొండ–హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న బస్సు సాంకేతిక లోపాలతో రోడ్లపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నిట్ సమీపంలో ఓ ఈవీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి ప్రత్యామ్నాయ వాహనాలు ఆశ్రయించారు.1