Shuru
Apke Nagar Ki App…
గౌడ సంఘం ఆధ్వర్యంలో
Nirmal KR NEWS 369
గౌడ సంఘం ఆధ్వర్యంలో
More news from Nirmal and nearby areas
- భూభారతిపై అవగాహన పెంచుకోవాలి భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. ధరణి చట్టంలో పరిష్కారం కానీ సమస్యలతో పాటు సాదా బైనామా సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.2
- సైలని బాబా వైఎస్సార్ కాలనీ నిర్మల్1
- వడ్లు మొలకలు వేరు చేయుట#rice #paddy#annadatha#molakalu #narumadi#vari #నిర్మల్ #shanu vanjari #1
- నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబిలో ప్రజా పాలన, ప్రగతి బాట, రైతు చుట్టం భూభారతి చుట్టంపై అవగాహన...1
- વાળ વાળ મારી પેઢી ને તાર1
- Post by Chetan Press1
- ఘనంగా శివాలయం ప్రారంభోత్సవం దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామంలో శివాలయ దేవస్థానం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం వేద పండితులు దేవాలయం ఆవరణలో వివిధ హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి శివాలయంలోని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో దేవాలయంతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1