Shuru
Apke Nagar Ki App…
లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం నమోదయింది. సోమవారం మధ్యాహ్నం మండలంలోని దౌడేపల్లి, పరిసర గ్రామాలలో అరగంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం ఒకసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం నమోదయింది. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో కోత దశకు వస్తున్న పంటలకు నష్టం వస్తుందని పలు గ్రామాల రైతులు వాపోయారు.
P.G.Murthy

- UUser10864Bejjur, Kumuram Bheem Asifabad😤on 4 November
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- నరసన్నపేట: ప్రశాంతంగా ప్రారంభమైన ఏపీ ఉపాధ్యాయ టెట్ పరీక్షలు నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8:30కే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. డిపార్ట్మెంటల్ అధికారి పేడాడ దాలినాయుడు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 640 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.1
- Post by KLakshmi Devi2
- Post by Omnamashivaya S1