తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.2
- Post by Ravi Poreddy1
- బిజెపి ఆధ్వర్యంలో సాదా బైనమా అమలు కోసం రాస్తారోకో వరంగల్ జిల్లా.. నర్సంపేట మున్సిపాలిటీలో సాదా బైనమా అమలు వెంటనే చేయాలి డిమాండ్ చేస్తూ బిజెపిపార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి1
- వరంగల్ :ఎన్‌ఐటీ కళాశాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు కాంట్రాక్టర్ వ్యవస్థ మార్పుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన 130 మంది కార్మికులకు ఒక్కొక్కరికి సుమారు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.19 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘం తెలిపింది. కొత్త కాంట్రాక్టర్ 90 మందినే తీసుకుంటామని చెప్పడంతో 40 మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బకాయిలు చెల్లించి అందరినీ పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఐటీ గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. నిట్ యాజమాన్యం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..1
- భారత్ మాత కి జై 🇮🇳1
- తెలంగాణలోని ప్రసిద్ధ దేవాలయం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో యోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు తన పదవికి రాజీనామా చేశారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో నూతన రానున్నట్లు చెప్పారు.1
- నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు వరంగల్ జిల్లా : నర్సంపేట _నియోజకవర్గ వ్యాప్తంగా_ దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనాల లైట్లు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు.1