logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టేకులగూడెం లో సువిద వికాస్ ట్రస్ట్ అష్ణగుర్తి వారి ఆర్థిక సహకారం తో వాలీబాల్ టోర్ని.. అద్భుతం గా సహకరించిన భీస్మశంకర యూత్.. *టేకులగూడెం వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి* వాజేడు మర్చి 9 : వాజేడు మండలం టేకులగూడెం గ్రామం లో సువిద వికాస్ ట్రస్ట్ అష్ణగుర్తి వారి ఆర్థిక సహకారం తో భీస్మ శంకర యూత్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ 6,7,8 తారీకులో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కీ వివిధ మండలాల నుండి 50 టీం లు పాల్గొన్నారు.అందులో ముళ్లకట్ట టీం మొదటి బహుమతి 20,016/- మేడల్స్, మరియు కప్ అందుకున్నారు, రెండవ బహుమతి ఏటూరునాగారం టీం 10,016 /- మేడల్స్, మరియు కప్ అందుకోవడం జరిగింది.ఈ సందర్బంగా సువిద ట్రస్ట్ ఆపగుర్తి ఫౌండర్ గౌ మన్మధరావు మాట్లాడుతూ నేను ఈ గ్రామం లో టీచర్ గా పని చేసానని నా ఓల్డ్ స్టూడెట్స్ ఉన్నారని అయన అన్నారు.నా గుర్తుగా ఏదైనా చేసి అక్కడ గేమ్స్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకొని ఈ విదంగా వాలీబాల్ టార్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అలాగే క్రీడాకారులను ఉద్దేశించి ప్రతి క్రీడా కారులు గమనించాలి అని మ్యాచ్ గెలిసిన ఒడిన సహజంగానే ఉంటుంది పంతలకు పోయి గొడవలు పడవద్దని అన్నారు. ఈ మూడు రోజులు క్రీడాకారులు వారి యొక్క అటను ప్రధర్శించారు చాలా చక్కగా ఆడారని. అలాగే గ్రామం లోని యూత్ మరియు మేనేజ్ మెంట్ వారు అందరూ సహకరించారనీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.గేమ్స్ అడించడానికి పి.ఈ.టి.లు ఉయిక నవీన్, పూనెం నవీన్,వాసం సునీల్, పూనెం లావణ్య న్య, ఎంతో క్రమంగా ఆటలు ఆడించారాని అభిందించారు.ఈ కార్యక్రమం లో మన్మధరావు సార్,సర్పంచ్ చిడెం బాలకృష్ణ,మాజీ సర్పంచ్ ఆనందరావు,గ్రామ పెద్దలు కుర్సం దక్షణమూర్తి,టోర్నమెంట్ మేనేజ్ మెంట్ వాసం పవన్, కుర్సం దామోదర్,వాసం దిలీప్,పూనెం సందీప్,కుర్సం శ్రీకాంత్, 2 రోజులు భోజనాలు తయారు చేసిన టీం కుర్సం సత్యం, జేజ్జరీ,రాము, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

14 hrs ago
user_Timothy Pastor Gattipally
Timothy Pastor Gattipally
వాజేడు, ములుగు, తెలంగాణ•
14 hrs ago
505e37f2-7046-465c-850c-2ef9405f6456

టేకులగూడెం లో సువిద వికాస్ ట్రస్ట్ అష్ణగుర్తి వారి ఆర్థిక సహకారం తో వాలీబాల్ టోర్ని.. అద్భుతం గా సహకరించిన భీస్మశంకర యూత్.. *టేకులగూడెం వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి*

9827ba98-ac65-443a-8f14-bb2dccc42eed

వాజేడు

d5f84d9d-6275-4de3-b750-962177709f94

మర్చి 9 : వాజేడు మండలం టేకులగూడెం గ్రామం లో సువిద వికాస్ ట్రస్ట్ అష్ణగుర్తి వారి ఆర్థిక సహకారం తో భీస్మ శంకర యూత్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ 6,7,8 తారీకులో నిర్వహించడం జరిగింది.

7690d385-9393-4fbc-9e20-ca609d14557b

ఈ టోర్నమెంట్ కీ వివిధ మండలాల నుండి 50 టీం లు పాల్గొన్నారు.అందులో ముళ్లకట్ట టీం మొదటి బహుమతి 20,016/- మేడల్స్, మరియు కప్ అందుకున్నారు, రెండవ బహుమతి ఏటూరునాగారం టీం 10,016 /- మేడల్స్,

004836b0-ca88-4251-a6c6-36205d5ffb1d

మరియు కప్ అందుకోవడం జరిగింది.ఈ సందర్బంగా సువిద ట్రస్ట్ ఆపగుర్తి ఫౌండర్ గౌ మన్మధరావు మాట్లాడుతూ నేను ఈ గ్రామం లో టీచర్ గా పని చేసానని నా ఓల్డ్ స్టూడెట్స్ ఉన్నారని అయన

ed2050be-e190-496b-8526-f12cfdc3a96c

అన్నారు.నా గుర్తుగా ఏదైనా చేసి అక్కడ గేమ్స్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకొని ఈ విదంగా వాలీబాల్ టార్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అలాగే క్రీడాకారులను ఉద్దేశించి ప్రతి క్రీడా కారులు గమనించాలి అని మ్యాచ్ గెలిసిన ఒడిన సహజంగానే

d133717b-67c2-417f-8f3c-559f643e135f

ఉంటుంది పంతలకు పోయి గొడవలు పడవద్దని అన్నారు. ఈ మూడు రోజులు క్రీడాకారులు వారి యొక్క అటను ప్రధర్శించారు చాలా చక్కగా ఆడారని. అలాగే గ్రామం లోని యూత్ మరియు మేనేజ్ మెంట్ వారు అందరూ

9ac791dd-1137-44cd-822d-204ab79d103c

సహకరించారనీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.గేమ్స్ అడించడానికి పి.ఈ.టి.లు ఉయిక నవీన్, పూనెం నవీన్,వాసం సునీల్, పూనెం లావణ్య న్య, ఎంతో క్రమంగా ఆటలు ఆడించారాని అభిందించారు.ఈ కార్యక్రమం లో మన్మధరావు సార్,సర్పంచ్ చిడెం బాలకృష్ణ,మాజీ సర్పంచ్ ఆనందరావు,గ్రామ

4f2d74f8-42ef-443d-a2ef-70fdda511c24

పెద్దలు కుర్సం దక్షణమూర్తి,టోర్నమెంట్ మేనేజ్ మెంట్ వాసం పవన్, కుర్సం దామోదర్,వాసం దిలీప్,పూనెం సందీప్,కుర్సం శ్రీకాంత్, 2 రోజులు భోజనాలు తయారు చేసిన టీం కుర్సం సత్యం, జేజ్జరీ,రాము, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 
స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • Shabbir Arts 8121681686
    1
    Shabbir Arts 
8121681686
    user_Gift maker
    Gift maker
    Gift Shop ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    22 hrs ago
  • *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    1
    *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త*
ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది 
ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    2
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    3
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని  విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం  విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు.  వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు..
టాయిలెట్స్ కి,అదనపు గదికి  అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థినులు పాటలు ,కథలు  చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    1
    ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.