యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు నేలకొండపల్లి / ఖమ్మం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన నేలకొండపల్లి మండల పార్టీ సమావేశం భైరవునిపల్లి గ్రామం లో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు నివాసంలో మండల నాయకుల, బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా మండల ప్రభారీ జ్వాలా నర్సింహారావు, పాలేరు ఇంచార్జ్ నున్నా రవి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా జ్వాలా నర్సింహారావు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం పై ద్రుష్టి పెట్టాలని పిలుపునిచ్చారు, పార్టీ నిర్మాణ పటిష్టానికి ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో కృషి చేసేట్టటు నాయకులు భాద్యత తీసుకోవాలని అన్నారు, కేంద్ర ప్రభుత్వం పధకాలు, మోడీ పాలన పై ప్రజల్లో అవగాహనా పెంచాలని పిలుపునిచ్చారు, ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేసిన్నపుడే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలునిచ్చారు, రానున్న రోజుల్లో తెలంగాణా లో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని అన్నారు, మండలలో రానున్న రోజుల్లో మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని దాంట్లో ఎటువంటి సందేహం లేదని అన్నారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారని యువత బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ పాలేరు ఇంచార్జ్ నున్నా రవికుమార్, మండల ప్రధానకార్యదర్శి మల్లె బోయిన గోవిందరావు, సీనియర్ నాయకులు భువనసి దుర్గారావు, సూరేపల్లి జ్ఞానరత్నం, కోటి హనుమంతరావు, మండల నాయకులు, గెల్లా చక్రపాణి, సయ్యద్ మోహినుద్దీన్,కాళంగి వెంకటేశ్వర్లు, లింగనబోయిన వెంకటేశ్వర్లు, కందరబోయిన గోపి, దేశబోయిన వేణుబాబు, కొండా హర్షవర్ధన్, గెల్లా నాగసాయి, జెల్లా సురేష్,కొదమగండ్ల స్వామి దాస్, రామారావు, బానోత్ శ్రీనివాసరావు, కట్టా అప్పారావు,జోగుపర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.1
- బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?1
- Post by Paramesh Ratnagiri1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1