Shuru
Apke Nagar Ki App…
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలలో అగ్నిప్రమాదాలు జరిగితే రోగులను ఎలా కాపాడాలి, మంటలను ఎలా అదుపు చేయాలో వివరించారు. ఫైర్ ఎక్సటింగ్ విషర్స్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
B.RAJESH
అవగాహనతోనే అగ్నిప్రమాదాలను నివారించవచ్చునని అగ్నిమాపక అధికారి టిఎస్ఎస్ జనార్దనరావు అన్నారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలలో అగ్నిప్రమాదాలు జరిగితే రోగులను ఎలా కాపాడాలి, మంటలను ఎలా అదుపు చేయాలో వివరించారు. ఫైర్ ఎక్సటింగ్ విషర్స్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణరావు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహనతోనే అగ్నిప్రమాదాలు నివారణ
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.4
- Post by Rai Narendra1
- Post by Shyam1
- రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు1
- manasuloni mata1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- Post by V Ramarao1