జనసేన పార్టీ 13 వ ఆవిర్బవా దినోత్సవము శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణము గౌడ్ సెంటర్ లో ఘణంగా నిర్వహించడం జరిగినది. ఆత్మకూరు మార్చి14,నంద్యాల జిల్లా. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం లో *గౌడ్ సెంటర్* నందు *జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ* *కర్నాటి శ్రీరాములు ఉమ్మడి కర్నూల్ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేసి వారు మాట్లాడుతూ *శ్రీశైలం నియోజకవర్గలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మెచ్చి జనసేన సభ్యత్వాలు నియోజకవర్గంలో గతం లో కన్నా మిన్నగా చేయించడం జరుగుతున్నది*, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకోసం , జనసైనికులందరు కృషి చేసి ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు *ఈ కార్యక్రమంలో వీర మహిళలు సుకన్య యాదవ్, ప్రవల్లిక యాదవ్, ఆత్మకూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరభద్రుడు, హరీష్, రాజశేఖర్, అరుణ్, రాజేష్ యాదవ్ ,రామారావు, , ప్రవీణ్ , ఖాజా హుస్సేన్ , నాగరాజు, లడ్డు శ్యామ్ , అంజి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ 13 వ ఆవిర్బవా దినోత్సవము శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణము గౌడ్ సెంటర్ లో ఘణంగా నిర్వహించడం జరిగినది. ఆత్మకూరు మార్చి14,నంద్యాల జిల్లా.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణం లో *గౌడ్ సెంటర్* నందు *జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ* *కర్నాటి శ్రీరాములు ఉమ్మడి కర్నూల్ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అధ్యక్షతన
ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ చేసి వారు మాట్లాడుతూ *శ్రీశైలం నియోజకవర్గలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మెచ్చి జనసేన సభ్యత్వాలు నియోజకవర్గంలో గతం లో కన్నా మిన్నగా చేయించడం జరుగుతున్నది*, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకోసం , జనసైనికులందరు కృషి
చేసి ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు *ఈ కార్యక్రమంలో వీర మహిళలు సుకన్య యాదవ్, ప్రవల్లిక యాదవ్, ఆత్మకూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వీరభద్రుడు, హరీష్, రాజశేఖర్, అరుణ్, రాజేష్ యాదవ్ ,రామారావు, , ప్రవీణ్ , ఖాజా హుస్సేన్ , నాగరాజు, లడ్డు శ్యామ్ , అంజి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- మంత్రాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు1
- Post by Paramesh Ratnagiri1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు1