Shuru
Apke Nagar Ki App…
Ugadi Sambaralu Venna Dance Acadamy Janapadha Jatara || KR NEWS 369
KR NEWS 369
Ugadi Sambaralu Venna Dance Acadamy Janapadha Jatara || KR NEWS 369
More news from తెలంగాణ and nearby areas
- Post by KR NEWS 3691
- Post by Solanke Ravi2
- ఇచ్చోడ : మండలకేంద్రంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తో మాజీ ఎంపీ సోయం బాపూరావు,బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ తో కలిసి పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.నరేష్ జాదవ్ మాట్లాడుతూ.ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిష్టగా అల్లాపై భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష నిర్వహిస్తారని,ఈ రంజాన్ మాసంలో వారి ప్రార్థన లతోరాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్,మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి,ఇచ్చోడా గ్రామ సర్పంచ్ జాలైజాకు,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్,బోత్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి,ఇచ్చోడ ఎక్స్ ఎంపీటీసీ జాహిద్,బోత్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్,తొడసం దౌలత్ రావు,చిట్యాల గంగన్న,సంతోష్,కాడే సంతోష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మెట్ పల్లి, మార్చి 19: కోరుట్ల నియోజకవర్గం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించి బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్న వేధింపులు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.మెట్ పల్లి డిఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టగా, నిందితులను గురువారం అరెస్ట్ చేసి, సబ్ డివిజన్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెలువడించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ వారిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు .ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.2
- ఉగాది పచ్చడి: షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని దీని అర్థం. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), వగరు (మామిడి ముక్కలు), చేదు (వేప పువ్వు), ఉప్పు, కారం. పంచాంగ శ్రవణం: ఈ ఏడాది మనకు ఎలా ఉండబోతుందో పండితుల ద్వారా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి తెలుసుకోవడం.1
- జన్నారం మండల కేంద్రంలోని అన్ని వార్డులలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటో ద్వారా పోలీసులు ప్రచారం చేయించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని రాంనగర్లో పోలీసులు ఆటో ద్వారా ప్రచారం చేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. సెలవుల నేపద్యంలో ఊర్లోకి వెళ్లే ప్రజలు వారి ఇళ్లల్లో బంగారం, నగదును ఉంచుకోవద్దని సూచించారు కొత్తవారు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగ సందర్భంగా ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరెడ్డి, కార్యదర్శిగా గుర్జాల్ స్వామిని ఎంపిక చేశారు. నాయకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి సేవిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- Post by KR NEWS 3691