logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

22 hrs ago
user_Chalamala narasimharao
Chalamala narasimharao
Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
22 hrs ago

ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

More news from తెలంగాణ and nearby areas
  • మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.
    1
    మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది.
- సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
- మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు.
- యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు.
- గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    1
    కాచిగూడ నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు
కాచిగూడలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
  • *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* *మహబూబాబాద్ జిల్లా* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం భద్రయ్య దొర, పెనుక్క రామయ్య పటేల్, వార్డు నెంబర్ వాసం వెంకన్న దొర, కల్తీ లక్ష్మయ్య, పర్శక మంగయ్య, పాయం అశోక్, కోరం బ్రహ్మయ్య పాల్గొన్నారు. అలాగే యూత్ అధ్యక్షులు వాసం భరత్, ఈసం అజయ్, ఈసం సందీప్, ఈసం అనిల్, పూనం భద్రమ్మ, పొడుగు సుశీల, వాసం యాకమ్మ, పెనుక్క రాధిక, పూనం రామక్క, మూతి సుమ, డీలర్ వినోద్, పరిశిక సులోచన, ఈసల సుగుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ప
    2
    *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ*

*కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం*

*తేదీ: 09-08-2026*
*మహబూబాబాద్ జిల్లా*

గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి.


*ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ*
*కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం*
*తేదీ: 09-08-2026*
గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి.
కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ
గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం భద్రయ్య దొర, పెనుక్క రామయ్య పటేల్, వార్డు నెంబర్ వాసం వెంకన్న దొర, కల్తీ లక్ష్మయ్య, పర్శక మంగయ్య, పాయం అశోక్, కోరం బ్రహ్మయ్య పాల్గొన్నారు.
అలాగే యూత్ అధ్యక్షులు వాసం భరత్, ఈసం అజయ్, ఈసం సందీప్, ఈసం అనిల్, పూనం భద్రమ్మ, పొడుగు సుశీల, వాసం యాకమ్మ, పెనుక్క రాధిక, పూనం రామక్క, మూతి సుమ, డీలర్ వినోద్, పరిశిక సులోచన, ఈసల సుగుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ప
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు తేజ్ మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు లెక్చలర్ చిన్న సార్ గారు స్టూడెంట్స్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన జాతి ఐక్యత సంస్కృతి సాంప్రదాయలు అంకిత భావాన్ని తెలియపరిచే ఈ పండగ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కళాశాలలో ఉన్న సోదరీ సోదరులకు మన జాతి సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కోసం చదవాలి మీ తల్లి తండ్రులు కష్ట పడి చదివిస్తున్నారు మీ తల్లి తండ్రుల పేరు నిలబెట్టే బాధ్యత మీరే తీసుకోవాలి నేను మీ లోక్ నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
    1
    హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్  పండుగ  మన సంస్కృతి
హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్  పండుగ  మన సంస్కృతి సాంప్రదాయాలు   తేజ్ మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు లెక్చలర్ చిన్న సార్ గారు  స్టూడెంట్స్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన జాతి ఐక్యత సంస్కృతి సాంప్రదాయలు అంకిత భావాన్ని తెలియపరిచే ఈ పండగ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కళాశాలలో ఉన్న సోదరీ సోదరులకు మన జాతి సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కోసం చదవాలి  మీ తల్లి తండ్రులు కష్ట పడి చదివిస్తున్నారు మీ తల్లి తండ్రుల పేరు నిలబెట్టే బాధ్యత  మీరే తీసుకోవాలి
నేను మీ లోక్ నాయక్  ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • గుంటూరు నగరంలో వైసీపీ భారీ ర్యాలీ..................... గుంటూరు శంకర్ విల్లాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ' అని నినాదాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గుంటూరు నగరంలో వైసీపీ భారీ ర్యాలీ.....................
గుంటూరు శంకర్ విల్లాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ' అని నినాదాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    31 min ago
  • చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు. మీ మోర్ల వెంకట రోశాలు PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం
    2
    చండ్రగూడెం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి మొక్కలు, కొలుపులు శురు.... ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.
మీ మోర్ల వెంకట రోశాలు 
PACS చైర్మన్ చండ్రగూడెం గ్రామం
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.