logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.

3 hrs ago
user_NIMMANAGANTI ANIL BABU
NIMMANAGANTI ANIL BABU
Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
3 hrs ago

మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.

More news from తెలంగాణ and nearby areas
  • ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు
    1
    ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ
ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత
నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వర్షాలు కురవాలని ముసలి కి పూజలు చేసినా పూజారి.......! గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.
    1
    వర్షాలు కురవాలని ముసలి కి  పూజలు చేసినా పూజారి.......!
గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్‌శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    53 min ago
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    58 min ago
  • మావోయిజం అంతం.. లొంగిపోయిన వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డీజీపీ సీవీ ఆనంద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మావోయిజం అంతమైందని, ప్రధాన క్యాడర్ మొత్తం లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన వారి సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని, వాటి నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాల్లో హైవేలపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. పోలీస్ కుటుంబాల రక్షణకు కట్టుబడి ఉన్నామని, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో 100కు బదులుగా �⁠112కు డయల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    మావోయిజం అంతం.. లొంగిపోయిన వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డీజీపీ సీవీ ఆనంద్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మావోయిజం అంతమైందని, ప్రధాన క్యాడర్ మొత్తం లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన వారి సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు.
గ్రామస్థాయిలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని, వాటి నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాల్లో హైవేలపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.
పోలీస్ కుటుంబాల రక్షణకు కట్టుబడి ఉన్నామని, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో 100కు బదులుగా �⁠112కు డయల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది సామాజిక న్యాయం సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు యువత విద్య చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని కార్యకర్తలు ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది
    1
    మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది

సామాజిక న్యాయం సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు

మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు

యువత విద్య చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు

గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని కార్యకర్తలు ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది
    user_ఆంగోత్ లక్ష్మణ్
    ఆంగోత్ లక్ష్మణ్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.