Shuru
Apke Nagar Ki App…
మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది సామాజిక న్యాయం సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు యువత విద్య చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని కార్యకర్తలు ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది
ఆంగోత్ లక్ష్మణ్
మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది సామాజిక న్యాయం సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు యువత విద్య చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని కార్యకర్తలు ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది
More news from తెలంగాణ and nearby areas
- మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.1
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.1
- 32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవం గిరిజన హక్కుల పరిరక్షణకు పిలుపు నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు 32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవ సభలో లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాష జీవన విధానాలను పరిరక్షించడం వారి సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ప్రా ధాన్యత కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1982లో గిరిజనులపై చర్చలు ప్రారంభమయ్యాయి అనంతరం 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజు మనం మన రాజ్యాం గబద్ధమైన హక్కులు చట్టపరమైన రక్షణలు వాటి అమలు పరిస్థితి గురించి ఆలోచిం చాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం గిరిజనుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగ పరిరక్షణలను కల్పించింది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో నివసించే గిరిజనుల భూమి జీవన విధానం సంప్రదా యాలు మరియు పరిపాలనా హక్కులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అదేవిధంగా PESA Act, 1996 ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామసభకు ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి గ్రామసభ అభిప్రాయం అనుమతి మరియు భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనేక అంశాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతా ల్లో గ్రామసభ అధికారాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో షెడ్యూల్డ్ ఏరియాల్లో అమలు లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ లండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 – రెగ్యులే షన్ 1 of 1970 (1/70 రెగ్యులేషన్ ) గిరిజ నుల భూములను గిరిజనేతరులకు అక్రమం గా బదలాయింపులు జరగకుండా రక్షించ డానికి అత్యంత ముఖ్యమైన చట్టపరమైన రక్షణ ఈ చట్టం ఉద్దేశం గిరిజన భూములు గిరిజనుల చేతుల్లోనే ఉండేలా చూడడం అలాగే Forest Rights Act, 2006 ద్వారా అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ అటవీపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన గిరిజనులు మరియు ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల హక్కులను గుర్తిం చేందుకు చట్టపరమైన అవకాశం కల్పించ బడిందిఅదేవిధంగా రాజ్యాంగంలోని Article 46 రాష్ట్రం షెడ్యూల్డ్ తెగల విద్యా ఆర్థిక ప్రయోజనా లను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలని సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీ నుంచి వారిని రక్షించాలని నిర్దేశిస్తుంది Articles 330, 332 ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి Article 338A ద్వారా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్ష ణ కల్పించబడింది అందువల్ల గిరిజనుల హక్కులు అనేవి ఎవరో రాజకీయ నాయకు లు ఇచ్చే దానం కాదు అవి భారత రాజ్యాం గం మరియు చట్టాలు కల్పించిన హక్కులు కానీ నేటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గిరిజనుల ఓట్లను ఎన్నికల సమయంలో ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం గిరిజనుల హక్కులు గిరిజన భూముల రక్షణ Fifth Schedule అమలు PESA గ్రామసభ అధికారాలు 1/70 చట్టం పకడ్బందీ అమలు అటవీ హక్కుల చట్టం అమలు వంటి అసలు సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆందోళన గిరిజన సమాజంలో ఉంది గిరిజనుల ఓట్లు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు రావడం కాదు గిరిజనుల హక్కులు ప్రతిరో జూ గుర్తుండాలి రాజకీయ పార్టీలు మార వచ్చు ప్రభుత్వాలు మారవచ్చు నాయకులు మారవచ్చు కానీ గిరిజనుల భూమి హక్కు లు అస్తిత్వం సంస్కృతి మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనాలు శాశ్వతమైనవి రాబో యే రోజుల్లో కూడా మనలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని ఎన్నికల తరువాత పార్టీ ప్రయోజనాలు మరియు పార్టీ ఎజెండాలకే పరిమితమయ్యే రాజకీ యాలను గిరిజన సమాజం ప్రశ్నించాలి మనకు కావాల్సింది హామీలు కాదు చట్టాల పకడ్బందీ అమలు మనకు కావాల్సింది ఓట్ల కోసం ఇచ్చే మాటలు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ మనకు కావా ల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సభలు కాదు గిరిజనుల భూమి అడవి జలాలు సంస్కృతి ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన ఫిఫ్త్ షెడ్యూల్ రక్షణలు పకడ్బందీగా అమలు కావాలి PESA చట్టం ద్వారా గ్రామ సభకు కల్పించిన అధికారాలు అమలు కావాలి 1/70 భూ బదలాయింపు నియంత్ర ణ చట్టం కఠినంగా అమలు కావాలి ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారా అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించాలి గిరిజనులపై జరిగే సామాజిక ఆర్థిక భూ దోపిడీని అరికట్టాలి ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన పోరాటం కాదు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గిరిజనుల అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్ తరాలకు న్యాయం చేయడానికి జరిగే ప్రజాస్వామ్య పోరాటం గిరిజనుల హక్కులు రక్షించబడాలి చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి గ్రామసభలకు అధికారం రావాలి గిరిజనుల భూమి అడవి జలాలు మరియు అస్తిత్వం కాపాడబడాలి జై ఆదివాసీ జై లంబాడి జై రాజ్యాంగం బాదావత్ నరేష్ LSPS లంబాడి హక్కుల పోరాట సమితి బయ్యారం మండల ప్రెసిడెంట్1