Shuru
Apke Nagar Ki App…
*పార్టీకి కార్యకర్తలే ముఖ్యం -- కాపాడుకోవాలికి* *మంత్రితో మంతనాలు చేసిన శ్రీరామ్ చినబాబు* చిన్నమండ్యం : తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, ప్రస్తుత పరిణామాల్లో మదనపల్లిలో కార్యకర్తలకు పార్టీ అండగా నిలవాలని, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు అన్నారు.నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దొరస్వామి నాయుడు పాల్గొన్నారు
SN MEDIA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కదిరి రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కూటగుళ్లలోని ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీలో రహదారి భద్రత పైన అవగాహన సదస్సు నిర్వహించారు. అకాడమీ ఇంచార్జ్ ఓబులేసు అధ్యక్షత వహించారు. ఆర్టీవో శ్రీనివాసులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయసు దాటిన వారు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ప్రమాదాలను నివారించడానికి నిబంధనలు పాటిస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీవో అధికారులు వరప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు.1
- Post by Bondhu Suresh1
- 💐శుభాకాంక్షలు 💐1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- కదిరి మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపాన ఉన్న కుంట వద్ద మల్లాలమ్మ ఉత్సవము నిర్వహిస్తున్నట్లు మేదర సంఘం నాయకులు తెలిపారు. సోమవారం సాయంత్రం మల్లాలమ్మకి సారె సమర్పణ ఉత్సవము నిర్వహించారు. అనంతరం అమ్మవారికి జ్యోతి పూజోత్సవం,శాంతి పూజ నిర్వహిస్తూ ఊరేగింపుతో అమ్మవారికి సారే వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పాల్గొన్నారు.1