Shuru
Apke Nagar Ki App…
ఉప్పల్,గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024లో మానస సరోవర యాత్రకు బుక్ చేసుకుని డబ్బులు పే చేసిన బాధితులు.. చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను ఆపేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం.. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్ బాధితులు ఇచ్చిన డబ్బులతో ఉడయించడంతో.. గతంలో..బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బాధితులకు డిడి ల ద్వారా వారి డబ్బును వారికి అప్పగించారు. ఇందులో సంస్థ తప్పిదం లేదని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు.
Siddhu B.
ఉప్పల్,గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024లో మానస సరోవర యాత్రకు బుక్ చేసుకుని డబ్బులు పే చేసిన బాధితులు.. చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను ఆపేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం.. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్ బాధితులు ఇచ్చిన డబ్బులతో ఉడయించడంతో.. గతంలో..బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బాధితులకు డిడి ల ద్వారా వారి డబ్బును వారికి అప్పగించారు. ఇందులో సంస్థ తప్పిదం లేదని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- చైనా పర్మిషన్ ఇవ్వకపోవడంతో యాత్రను ఆపేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాన్యం.. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులో పనిచేసిన మాజీ ఉద్యోగి అనిల్ బాధితులు ఇచ్చిన డబ్బులతో ఉడయించడంతో.. గతంలో..బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యాజమాని భరత్ శర్మ జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బాధితులకు డిడి ల ద్వారా వారి డబ్బును వారికి అప్పగించారు. ఇందులో సంస్థ తప్పిదం లేదని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని భరత్ శర్మ తెలిపారు.1
- నాగారం డివిజన్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు అవసరమైన రంజాన్ కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీవుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తోఫాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పండుగ సోదరభావం, పరస్పర సహకారం మరియు సేవా భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు శాంతి, సౌభ్రాతృత్వంతో రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు పంగ హరిబాబు, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్, కొండల్ రెడ్డి, సతీష్ గౌడ్, జీవన్ రెడ్డి, పర్వత్ రెడ్డి, మంచాల ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 14 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు* బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది4
- ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిల్లలు పిల్లల తల్లి తండ్రులు అందరు పాల్గొన్నారు1
- వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సమీపంలోని అడవిలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. మంటలు వేగంగా వ్యాపించి అడవిలోని చెట్లు, పొదలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావాలి అధికారులు కోరుతున్నారు.1
- సంగారెడ్డి పట్టణంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన జగ్గారెడ్డి, పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట, చివరకు మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు1
- కేశంపేట మండల కేంద్రంలో నిర్వహించిన పదవ తరగతి తెలుగు పరీక్షకు విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు. మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మూడు సెంటర్లలో మొత్తం 512 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అందరూ హాజరై 100 శాతం హాజరు నమోదు అయినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగినట్లు ఆయన పేర్కొన్నారు.4
- పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శివంపేట్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు భారీగా చేరుకున్నారు. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే విద్యార్థులు సెంటర్‌కు చేరుకుని హాల్ టికెట్లు తనిఖీ చేయించుకున్నారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రం పరిసరాలు రద్దీగా మారాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1