Shuru
Apke Nagar Ki App…
మెదక్ : మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ మెదక్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరేష్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనందుకు మెదక్ ప్రెస్ క్లబ్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
MERCY
మెదక్ : మున్సిపల్ వైస్ చైర్మన్ గా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ మెదక్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరేష్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనందుకు మెదక్ ప్రెస్ క్లబ్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- మెదక్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.మాజీడిప్యూటీస్పికర్ పద్మదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72 వ జన్మదిన వేడుకలు.జ, రిగాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మాజీ డిప్యూటీ స్పీకర్,జిల్లా పార్టీ అధ్యక్షురాలు యం పద్మ దేవేందర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరంపార్టీ శ్రేణులు ఒకరికొకరు కేకు తినిపించుకున్నారు.ఈ సందర్భంగా యం. పద్మ దేవేందర్ రెడ్డిమాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కష్టాలు నోచుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల కల నెరవేరించింది కెసిఆర్ అని అన్నారు.10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుండి నెంబర్ వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసిఆర్ దే అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా తరఫున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. రాబోయే కాలంలో తెలంగాణలో తప్పకుండా మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని,మనో ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,సెక్రటరీ. కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ లు లలిత,స్వరూప,గంగామణి,ఉదయ్ కుమార్,జుబేర్ అహ్మద్, దీపక్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,ఆర్కే శ్రీనివాస్,మాయ.మల్లేశం, చంద్రకళ,విజయలక్ష్మి,మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి ,మెదక్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజా గౌడ్, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు లింగ రెడ్డి,సురేందర్ గౌడ్,సంతోష్, మోచి. కిషన్,సాదిక్, కిషన్, ఇస్మాయిల్, లక్ష్మీనారాయణ, ఇందాద్, సాయిలు, సాప.సాయిలు, ఇలియాజ్ ,నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, ఎంబిపూర్ మహేష్,రవి,మాజీ సర్పంచ్ లతోపాటు, మెదక్ పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బిచ్కుంద నగర పంచాయతీ తొలి మున్సిపల్ ఛైర్మన్గా సీమా శెట్కార్, వైస్ ఛైర్మన్గా భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణతో 10 వార్డుల్లో ఘనవిజయం సాధించి, ఏకగ్రీవ ఎన్నికను సుగమం చేశామన్నారు. నూతన పాలకవర్గం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.2
- Post by పట్లోల్ల శివాజీ రావ్1
- మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతాప్ సింగారం లోని వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకలకు పాల్గొన్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో సుదీర్ రెడ్డి గపాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు, మరియు ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయిలేష్ యాదవ్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, సోమయ్య, బద్దం సాయిరాం రెడ్డి, కర్ణాకర్ తదితరులతో పాటు వివిధ మున్సిపల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అనేక త్యాగాలు చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతు, పేద, విద్యార్థి, యువతల సంక్షేమానికి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.2
- Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad Telangana Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Bai Daismuk Colony Nallakunta Secunderabad ECIL AS Rao Nagar2
- మహాశివరాత్రి రోజున ప్రారంభమైన శ్రీ ఏడుపు శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని జమ జాతర రెండవ రోజు బండ్లు తిరుగుట చివరి రోజు నేడు రథోత్సవంతో జాతర ముగుస్తుంది మంగళవారం నాడు అమావాస్య రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకుంటారు ఈరోజు మొక్కులు మొక్కుకున్న తీరుతాయని భక్తుల విశ్వాసం. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఆలయ ఈవో వీరేశం ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో జిల్లా ప్రభుత్వ అన్ని శాఖల సమావేశం తో జాతర్ల పరిశుభ్రత వైద్యం మంచినీటి సదుపాయాలను కల్పించారు ఏడుపాయల జాతర సందర్భంగా ఆర్టీసీ బస్సు టేకుల గడ్డ నుండి ఉచితంగా నిర్వహించారు. జాతర సందర్భంగా హైదరాబాద్ జేబీఎస్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేకంగా వంద రూపాయల టికెట్ నిర్వహించ టికెట్లు ఏర్పాటు చేశారు అమ్మ అభిషేకానికి 250 రూపాయల నిర్ణయించారు. శాశ్వత పూజ 1116 సంవత్సరంలో ఒక రోజు పూజ చేస్తా రుద్రణామాలతో పూజ చేసే అర్చన చేస్తారు ప్రతి పౌర్ణమి రోజున పల్లెకి సేవ కోసం సాయంత్రం 6 గంటలకు 250 కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కుంకుమార్చన 500 రూపాయల టికెట్ నిర్ణయించారు వాహన పూజలు భారీ వాహనానికి 400 ఫోర్ వీలర్ 250 త్రిచక్ర వాహనం వంద రూపాయలు ద్విచక్ర వాహనం 50 రూపాయలు టికెట్లు నిర్ణయించారు1