logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_శాతవాహన కరీంనగర్
శాతవాహన కరీంనగర్
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
4 hrs ago

మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.

More news from కరీంనగర్ and nearby areas
  • జమ్మికుంట మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర రూ. 2400 ఉన్నా, దళారులు అధికారులు కుమ్మక్కై రైతులకు రూ. 1600-1800 మాత్రమే చెల్లిస్తూ మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దోపిడీ చేస్తున్న వారిపై విచారణ జరిపి, తక్షణమే పూర్తిస్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    4
    జమ్మికుంట మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు. కనీస మద్దతు ధర రూ. 2400 ఉన్నా, దళారులు అధికారులు కుమ్మక్కై రైతులకు రూ. 1600-1800 మాత్రమే చెల్లిస్తూ మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దోపిడీ చేస్తున్న వారిపై విచారణ జరిపి, తక్షణమే పూర్తిస్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్•
    2 hrs ago
  • భారత, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ కలిసి చేసిన సరదా 'మెలోడీ' వీడియో సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 17.9 కోట్ల వ్యూస్ సాధించి, ఇన్‌స్టాగ్రామ్‌లో 95 లక్షల లైక్‌లు పొందింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి, గత రికార్డులను బద్దలు కొట్టింది.
    1
    భారత, ఇటలీ ప్రధానులు మోదీ, మెలోనీ కలిసి చేసిన సరదా 'మెలోడీ' వీడియో సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే 17.9 కోట్ల వ్యూస్ సాధించి, ఇన్‌స్టాగ్రామ్‌లో 95 లక్షల లైక్‌లు పొందింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి, గత రికార్డులను బద్దలు కొట్టింది.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణలో అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లోని కాయలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మామిడితో పాటు అన్ని పంటలను సర్వే చేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో అకాల వర్షాల వల్ల మామిడి తోటల్లోని కాయలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మామిడితో పాటు అన్ని పంటలను సర్వే చేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణలో టూరిస్ట్ గైడ్ ఉద్యోగాలకు మంచి అవకాశం ఉంది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి.
    1
    తెలంగాణలో టూరిస్ట్ గైడ్ ఉద్యోగాలకు మంచి అవకాశం ఉంది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్నాయి.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Malharrao, Jayashankar Bhupalapally•
    6 hrs ago
  • తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు, 40 కేజీల బస్తాకు 4 కేజీలు అదనంగా తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అన్నదాతలకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ సహాయం కూడా నిష్ప్రయోజనంగా మారుతోందని వాపోయారు.
    1
    తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పాటు, 40 కేజీల బస్తాకు 4 కేజీలు అదనంగా తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అన్నదాతలకు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వ సహాయం కూడా నిష్ప్రయోజనంగా మారుతోందని వాపోయారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • తెలంగాణలోని లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైంది. ఎండల తీవ్రత దృష్ట్యా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వేడి గాలుల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
    1
    తెలంగాణలోని లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైంది. ఎండల తీవ్రత దృష్ట్యా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వేడి గాలుల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • బండి సంజయ్ రాజీనామా చేయాలి* మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి గుడికందుల సత్యం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన* *మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.
    2
    బండి సంజయ్ రాజీనామా చేయాలి*
 మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలి గుడికందుల సత్యం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన*
*మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా   కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. 
ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు.
బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. 
*బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా?
*చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.*
బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. 
ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. 
ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. 
సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. 
చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. 
ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు  పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    12 hrs ago
  • పెద్దపల్లి జిల్లా ఇందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో పొలాల్లో నిల్వ ఉంచిన సీడ్ ధాన్యం కాలిపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులకు చెందిన 60 బస్తాల ధాన్యంతో పాటు సుమారు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురయ్యారు.
    4
    పెద్దపల్లి జిల్లా ఇందుర్తిలో జరిగిన అగ్నిప్రమాదంలో పొలాల్లో నిల్వ ఉంచిన సీడ్ ధాన్యం కాలిపోయింది. ఈ ఘటనలో నలుగురు రైతులకు చెందిన 60 బస్తాల ధాన్యంతో పాటు సుమారు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆదిత్య హాస్పిటల్ సహకారంతో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొని ప్రాణాలను కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. మొదటి వంద మంది రక్తదాతలకు హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆదిత్య హాస్పిటల్ సహకారంతో జరుగుతున్న ఈ శిబిరంలో పాల్గొని ప్రాణాలను కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. మొదటి వంద మంది రక్తదాతలకు హెల్మెట్లు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.