సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి. జాతీయ బీసీ సంక్షేమ సంఘంఅధ్యక్షుడు గౌరవ రాజ్యసభ సభ్యులుశ్రీ R కృష్ణయ్య గారి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మరియుసంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది . బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ప్రభు గౌడ్ మరియు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పట్లోళ మల్లికార్జున్ పాటిల్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లాబీసీ సంక్షేమ సంఘం సభ్యులు అడిషనల్ కలెక్టర్ శ్రీ ఆర్ పాండు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది విద్యార్థులఫీజుల బకాయిల గురించి ప్రభు గౌడ్ గారు మరియు మల్లికార్జున్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల మేరకు ప్లీజ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ బకాయిల మూలంగా విద్యార్థులు చాలా మానసికంగా బాధపడుతున్నారు వారి సర్టిఫికెట్లు కళాశాలలుఇవ్వడం లేదు మరియు కొత్తవారికి అడ్మిషన్లు కూడా కష్టంగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ కార్యదర్శి ముత్యనీశేఖర్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు కవేలి ఆంజనేయులు ఉపాధ్యక్షులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ శ్రీధర్ మహేంద్ర. అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు. కార్యదర్శి శ్రీనివాసు ప్రవీణ్ సభ్యులు రవీందర్ మెఫీ మహిళా కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు మానస తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి. జాతీయ బీసీ సంక్షేమ సంఘంఅధ్యక్షుడు గౌరవ రాజ్యసభ సభ్యులుశ్రీ R కృష్ణయ్య గారి పిలుపుమేరకు ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మరియుసంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది . బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ప్రభు గౌడ్ మరియు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పట్లోళ మల్లికార్జున్ పాటిల్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మరియు జిల్లాబీసీ సంక్షేమ సంఘం సభ్యులు అడిషనల్ కలెక్టర్ శ్రీ ఆర్ పాండు గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది
విద్యార్థులఫీజుల బకాయిల గురించి ప్రభు గౌడ్ గారు మరియు మల్లికార్జున్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం సుమారు 8 వేల కోట్ల రూపాయల మేరకు ప్లీజ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ బకాయిల మూలంగా విద్యార్థులు చాలా మానసికంగా బాధపడుతున్నారు వారి సర్టిఫికెట్లు కళాశాలలుఇవ్వడం లేదు మరియు కొత్తవారికి అడ్మిషన్లు కూడా కష్టంగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ కార్యదర్శి ముత్యనీశేఖర్ జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు కవేలి ఆంజనేయులు ఉపాధ్యక్షులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ శ్రీధర్ మహేంద్ర. అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు. కార్యదర్శి శ్రీనివాసు ప్రవీణ్ సభ్యులు రవీందర్ మెఫీ మహిళా కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షురాలు మానస తదితరులు పాల్గొన్నారు.
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- *అధ్వానంగా రత్నాపూర్ రోడ్డు పరిస్థితి * న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు1
- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేట కు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుండి నర్సంపేటకు బయలుదేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థీవదేహం హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నర్సంపేటకు తరలింపు మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు1
- తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1