కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించిన బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షుడు కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .

- కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి టోర్నమెంట్ నిర్వహణ కొరకు చేపట్టిన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలలో, పట్టణం లలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి సీఎం కప్ వంటి టోర్నమెంట్లను నిర్వహించి క్రీడా అభివృద్ధికి యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేశారు. నేడు అనేక చోట్ల ఈ క్రీడా ప్రాంగణాలు ఆదరణకు దూరమై వాటి స్వరూపాలను కోల్పోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం నిర్వహించాల్సిన పథకాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రీడా ప్రాంగణాలను బాగుపరిచి ప్రజల వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యువత, విద్యార్థులు వారి వార్షిక పరీక్షలు ముగించుకొని వేసవి సెలవుల్లో ఉండనున్నారు కాబట్టి యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా యువత చెడు వ్యసనాల పట్ల ప్రభావితం కాకుండా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆశయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆలోచనల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 మున్సిపాలిటీలు 12 మండలాల వారిగా దాదాపు 25 వందల మంది క్రీడాకారులు పాల్గొనేలా ఈనెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు కెసిఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేలా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 39 వార్డుల నుండి వచ్చే క్రీడాకారుల మధ్య టోర్నమెంట్ నిర్వహించడం కోసం ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించి టోర్నమెంట్ నిర్వహణకు అనుగుణంగా వివిధ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు అందరూ పాల్గొనాలని ఇలాంటి టోర్నమెంట్లను ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రతి రెండు వార్డులకు ఒక జట్టును ఎంపిక చేసి ఆ క్రికెట్ జట్ల మధ్య పోటీ నిర్వహించి సిరిసిల్ల పురపాలక సంఘం నుండి విజేతలుగా నిలిచిన జట్టు జిల్లా స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు పంపించడం జరుగుతుందని ఇందులో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని క్రికెట్ క్రీడాకారులు పాల్గొని జిల్లా స్థాయిలో కేసీఆర్ కప్ ను గెలుచుకునేలా వారి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు .1
- ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ లో విరాళాల సేకరణ రెండో రోజు సందర్భంగా ప్రజా పోరాటాల కోసం నిత్యం సిపిఐ పోరాడుతుందని పేద మధ్యతరగతి ప్రజల కోసం నిత్యం ఉద్యమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు అదేవిధంగా సామాన్యులు జీవించే హక్కును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆమె అన్నారు కార్మికుల విద్యార్థుల కర్షకుల మేధావుల గొంతులను ప్రశ్నించే గొంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆమె అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిరుద్యోగులకు విద్యార్థులకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అన్నారు ప్రజా సమస్య పరిష్కరించుకుంటే భారత కమ్యూనిస్టు పార్టీగా నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తామని ఆమె కింద రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ గారు. సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి . ఎల్. దశరథ్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్ సిపిఐ నాయకులు ప్రవీణ్ సాయిలు ఆముదాల గంగాధర్. ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్ శివప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల శిశువు మృతి కలకలం సృష్టించింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష పురిటి నొప్పులతో శనివారం ఆస్పత్రుల్లో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదు రోజుల బాబు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన తర్వాత డాక్టర్లు సరిగా పట్టించుకోకపోవడం వల్లే పసి బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ అయిన తర్వాత వెళ్ళిన డాక్టరు సోమవారం వచ్చి చూశాడని ఆ తర్వాత పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లే శిశువు మృతి చెందాడని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం లేదని, పుట్టినప్పటి నుంచే బాబు హెల్దీగా లేడని అనారోగ్యంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.4
- కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో గురువారం దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమం పంచాయతీ ట్రాక్టర్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో తలుపులు బిగించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ భద్రత కోసం ప్రజలు, పోలీసులు కలిసి పని చేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అవగాహన పొందారు.1
- ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజీ ప్రభు ఉపాధ్యక్షులు భూమని ప్రశాంత్ డాకాని భానుచంద్రం జనరల్ సెక్రటరీ డాకాని నర్సింగ్ రావు జాయింట్ సెక్రటరీ చిన్నోల్లా రామచంద్రం సెక్రటరీ సైదామోల్లా లింగం క్యాషీర్ గుండ్ర రామచంద్రం ఆధ్వర్యంలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబూజీ గా ప్రసిద్ధి చెందిన ఆయన దళిత వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం పోరాడారు. సుమారు ముపై ఏండ్ల పైగా రాజకీయ ప్రస్థానం సమర్ధవంతంగా నిర్వహించి దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.అదేవిధంగా చదువుకునే రోజుల్లో నే కుల వివక్షతను ఎదురుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమం లో సీనియర్లు శివల నీలం గుండ్ర నరసింహులు చల్ల శ్రీనివాస్ భూమిని రాములు గజ్వేల్ గుండ్ర యాదగిరి సాయిలు సోము యాదగిరి గజ్వేల్ స్వామి ఈదొల్ల కృష్ణ రవి క్యాసారం రాజు సైదుమొల్ల లింగం మాజీ ఆటో ప్రెసిడెంట్ బద్రి యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.4
- దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం సమీపంలో ఆగివున్న టిప్పర్ లో మంటలు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం దేవాలయం స్వామిలో ఆగివున్న టిప్పర్లో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయని, షాట్ సర్క్యూట్ తో మంటలు వచ్చి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- అడవి బిడ్డల ఆక్రందన అది. నిబంధనల సంకెళ్లు ఒకవైపు.. ఆకలి కేకలు మరోవైపు. జన్నారం మండలంలోని ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు చేస్తున్న పోరాటం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం ఇసుక కోసం వెళ్తే.. అది నేరమైపోతుందా? ఒక ట్రాక్టర్ సీజ్ అయితే మూడు కుటుంబాలు వీధిన పడాలా? ఇదే ఇప్పుడు జన్నారం అడిగే ప్రశ్న. హోరెత్తిన డప్పు దరువు.. ఆవేదనల కడలి మంగళవారం జన్నారం వీధులు నిరసనతో దద్దరిల్లాయి. బస్టాండ్ నుండి ఎఫ్.డి.ఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో ట్రాక్టర్ యజమానులు తమ ఆవేదనను డప్పు చప్పుళ్లతో వినిపించారు. "మేము చదువుకోలేదు.. మాకు కొలువులు లేవు.. మా ట్రాక్టరే మా ప్రాణాధారం" అంటూ వారు చేసిన నినాదాలు అధికారుల గుండెలకు తాకాయి. యజమానుల గోడు: లక్షల జరిమానాలు.. నెలల నిరీక్షణ EMIల భయం: అప్పులు చేసి కొన్న ట్రాక్టర్లకు నెలనెలా కట్టాల్సిన వాయిదాలు యజమానులను నిద్రపోనివ్వడం లేదు. అటవీ శాఖ అధికారులు ట్రాక్టర్లను పట్టుకుని ఒకటి నుండి మూడు నెలల పాటు ఆఫీసుల్లోనే ఉంచుతున్నారు. దీనివల్ల ఆదాయం లేక, పైగా లక్షల రూపాయల జరిమానాలు కట్టలేక వారు కుంగిపోతున్నారు. ప్రశ్నార్థకమైన ఇందిరమ్మ ఇళ్లు: ప్రభుత్వమే వెయ్యికి పైగా ఇళ్లు మంజూరు చేస్తే, ఆ ఇళ్లు కట్టుకోవడానికి ఇసుక తెచ్చుకోనివ్వకుండా అడ్డుకోవడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క చక్రం.. మూడు కుటుంబాల భారం ఒక్క ట్రాక్టర్ కదిలితేనే అక్కడ యజమాని ఇంటి పొయ్యి వెలుగుతుంది, డ్రైవర్ కుటుంబం గడుస్తుంది, లోడింగ్ చేసే కూలీలకు పని దొరుకుతుంది. అటవీ ఆంక్షల వల్ల ఈ 'జీవన చక్రం' ఆగిపోయింది. "టైగర్ జోన్ మా బతుకులను మింగేస్తోంది" అని వారు వాపోతున్నారు. పరిష్కారం వైపు చూపు.. ఎఫ్.ఆర్.ఓ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేస్తూ, వారు ఒకటే విన్నవించారు: "మాకు దొంగతనం చేయాలని లేదు.. మాకు ఒక సిస్టమ్ ఇవ్వండి." అధికారులు, రాజకీయ నాయకులు, పోలీస్ మరియు రెవెన్యూ శాఖలు కలిసి కూర్చుని తమకు ఒక అనుమతి పత్రాన్ని కేటాయించాలని కోరుతున్నారు. అధికారుల హామీ: > "మీ సమస్య తీవ్రత మాకు అర్థమైంది. దీనిని కలెక్టర్ మరియు డీఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీకు న్యాయం చేస్తాం." — లక్ష్మీనారాయణ, ఎఫ్.ఆర్.ఓ, జన్నారం. పర్యావరణం రక్షణ ఎంత ముఖ్యమో, మనుషుల మనుగడ కూడా అంతే ముఖ్యం. జన్నారం ట్రాక్టర్ కార్మికుల కడుపు నిండేలా ప్రభుత్వం తక్షణమే ఒక 'మధ్యేమార్గం' వెతకాల్సిన అవసరం ఉంది. లేదంటే వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.5
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి గౌరవ ప్రతిపక్ష నాయకులు మరియు తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.1