మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్య ఆదివాసుల ఆడబిడ్డ ములుగు ప్రజల ముద్దుబిడ్డ మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్యతో బగ్గుమన్న ఆదివాసి ప్రజలు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న ఆదివాసి పోడు రైతులు తరాలుగా సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాలు తెలిసిన సీతక్క మంత్రిగా ఉన్న ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై అటవీ అధికారులు ఆధిపత్యం చేస్తుంటే మంత్రి సీతక్క మౌనంగా ఉంటాం పట్ల ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క జోక్యం చేసుకొని అమాయక ఆదివాసి ప్రజల పోడు సాగు భూములు కాపాడి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చి తమ ప్రజలకు అండగా నిలవాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.
మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్య ఆదివాసుల ఆడబిడ్డ ములుగు ప్రజల ముద్దుబిడ్డ మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్యతో బగ్గుమన్న ఆదివాసి ప్రజలు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న ఆదివాసి పోడు రైతులు తరాలుగా సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాలు తెలిసిన సీతక్క మంత్రిగా ఉన్న ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై అటవీ అధికారులు ఆధిపత్యం చేస్తుంటే మంత్రి సీతక్క మౌనంగా ఉంటాం పట్ల ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క జోక్యం చేసుకొని అమాయక ఆదివాసి ప్రజల పోడు సాగు భూములు కాపాడి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చి తమ ప్రజలకు అండగా నిలవాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.
- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులు ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య1
- NIA అక్రమ నిర్బంధం బిక్కు బిక్కుబిక్కుమని ఆశ్రమ పిల్లలు నెల కిందట తల్లి తేరజమ్మ మరణం ఇప్పుడు తండ్రి సోలమన్ రెడ్డి కనుమూత ఇన్నన్న నీ కష్టం పగోడీకి కూడా రావద్దు🙏🙏1
- మెదక్ జిల్లా కలెక్టరేట్, అందనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయాల్లో హోలీ కార్యక్రమాల్లో రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ రెవిన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ , అధికారులు సిబ్బందితో కలిసి స్వయంగా పాల్గొని అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి …కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో ప్రజలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామ శివారులో శ్రీ దుర్గా మాత స్వయంగా వెలిసింది. నేడు మంగళవారం ఉదయం మంజీర నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చేసి, రకరకాల పువ్వులతో, పండ్లతో శంకర్ శర్మ పంతులు అమ్మవారిని అలంకారణ చేశాడు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్త భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.4
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు2
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.1
- ఆదివాసుల ఆడబిడ్డ ములుగు ప్రజల ముద్దుబిడ్డ మంత్రి సీతక్క ఇలాకాలో మళ్లీ పోడు భూముల సమస్యతో బగ్గుమన్న ఆదివాసి ప్రజలు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న అధికారులను అడ్డుకున్న ఆదివాసి పోడు రైతులు తరాలుగా సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. మా కష్టాలు తెలిసిన సీతక్క మంత్రిగా ఉన్న ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములపై అటవీ అధికారులు ఆధిపత్యం చేస్తుంటే మంత్రి సీతక్క మౌనంగా ఉంటాం పట్ల ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క జోక్యం చేసుకొని అమాయక ఆదివాసి ప్రజల పోడు సాగు భూములు కాపాడి ఆదివాసులకు హక్కు పత్రాలు ఇచ్చి తమ ప్రజలకు అండగా నిలవాలని ఆదివాసి ప్రజలు కోరుతున్నారు.1
- సంగారెడ్డిలో సీఎం కప్ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ ప్రావీణ్య1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.1