అక్షర స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు మంచి విద్య తో పాటు విద్యార్థులకు నైపుణ్యం భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎలా ఎదగాలి అనే అంశం... మండపేట గొల్లపుంత రోడ్డు జంక్షన్ అక్షర స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షర స్కూల్ డైరెక్టర్స్ వంక రాంబాబు బొప్పన వెంకటరావు లు మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యతో పాటు చిన్నారులకు విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు అవగాహన నైపుణ్యం తెచ్చే విధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన చెయ్యాలని డైరెక్టర్ పేర్కొన్నారు. ఏ విధమైన కార్యక్రమాలైనా తెలుగు సాంప్రదాయ వేడుకలను మంచి విద్య తో పాటు విద్యార్థులకు నైపుణ్యం భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎలా ఎదగాలి అనే అంశంపై విద్యార్థులకు వివరించడం మా అక్షర స్కూల్ ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తాము నిర్వహిస్తున్న వినూత్న ప్రయత్నాలకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా వివిధ ఆటలలో పాల్గొన్న విజేతలైన చిన్నారులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్ తో ముచ్చటగొలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నారు.

- కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.1
- Post by Sode Prasad1
- Post by V Ramarao4
- మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...2
- Post by Syyed taher1
- Post by Shyam1
- కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ అభివృద్ధికి 9కోట్ల రూపాయలు మంజులైనట్లు మేయర్ మూడ్ గణేష్ తెలిపారు లక్ష్మీదేవి పల్లి,నిమ్మలగూడెం,కోమటపల్లి గ్రామాలలో మౌలిక వసంతలు కల్పనకు ఈ నిధులు వేచినట్లు పేర్కొన్నారు.తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను అని కేవలం 20వ డివిజన్ మాత్రమే కాకుండా కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు1