47 టీఎంసీల సమ్మక సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం రేవంత్ వదులుతుండు: హరీష్ రావు 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
47 టీఎంసీల సమ్మక సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం రేవంత్ వదులుతుండు: హరీష్ రావు 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
- కాప్రా, నాచారం సర్కిల్లో ఘనంగా ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలు కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి బోనాలు సమర్పించారు1
- మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా సర్కిల్, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి నాట్యమాడి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజులు కాలికి గజ్జెకట్టి వీరగోలలతో మహంకాళి అమ్మవారి భక్తిగీతాలకు నృత్యం చేసి చిందులేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పారిశుధ్య తదితర అన్ని విభాగాల ఉద్యోగులు అమ్మవారి పాటలకు భాజాభజంత్రీల మధ్య డప్పు చప్పుళ్లకు తగ్గట్లు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. అమ్మవారికి బోనాలు సర్పించిన అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేపట్టారు.1
- *నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG వల్ల పూర్తి ట్రాఫిక్ జామ్* *నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG వల్ల పూర్తి ట్రాఫిక్ జామ్*1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కేశంపేట మండలం: పోతురాజు నుదుటిపై 'బీఆర్ఎస్'.. బోనాల్లో వివాదం కేశంపేట మండలం సంగెం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ వివాదానికి దారితీసింది. పోతురాజు వేషం ధరించిన వ్యక్తి నుదుటిపై సంప్రదాయ బొట్టుకు బదులుగా "బీఆర్ఎస్" అని రాయడం భక్తులు, గ్రామస్తుల అభ్యంతరాలకు కారణమైంది. పోతురాజును గ్రామదేవతల రక్షకుడిగా, పవిత్ర దైవస్వరూపంగా భావించే సంప్రదాయంలో రాజకీయ పార్టీ పేరును ఉపయోగించడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. బోనాల వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చకుండా వాటి సంప్రదాయ, సాంస్కృతిక విలువలను కాపాడాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.1
- Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤 Nagaram Bharat petrol pump CNG EFFECT Full traffic jam 😤 నాగారం భారత్ పెట్రోల్ పంప్ CNG ఎఫెక్ట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ 😤1
- వెల్దుర్తికే టీజీ పబ్లిక్ స్కూల్.. తరలింపు ఉండదు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి మంజూరైన టీజీ పబ్లిక్ స్కూల్‌ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. స్కూల్‌ను మరో గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో ఆందోళనకు దిగిన స్థానిక యువకులతో ఆమె మాట్లాడారు. ఈ అంశంపై జిల్లా కలెక్టరుతో చర్చించి వెల్దుర్తికే స్కూల్ కేటాయింపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో యువకులు ఆందోళన విరమించారు.1
- Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate Hyderabad breaking news Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate1