Shuru
Apke Nagar Ki App…
like share
Shaik Salman
like share
More news from Telangana and nearby areas
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- భారత్ మాత కి జై 🇮🇳1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Son Madhapur Church Nirmal district1
- Post by Ravi Poreddy1
- Post by Paramesh Ratnagiri1
- భారత్ మాత కి జై 🇮🇳 భారత మాత ముద్దు బిడ్డ భారత రత్న భారత దేశ మాజీ ప్రధాని శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్ పాయ్ గారి శత జయంతి1