logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రంగారెడ్డి:మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పరీక్షల కాలంలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వగా, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కాలేజీలను ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నడిపే వెసులుబాటు కల్పించారు. ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. మార్చి 20 తర్వాత అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

3 hrs ago
user_S M S R R
S M S R R
కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
3 hrs ago
747d8811-19e3-4193-80fd-9a0d8b7d6f0a

రంగారెడ్డి:మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం జిల్లాలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించి, అనంతరం మధ్యాహ్న భోజనం అందజేస్తారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పరీక్షల కాలంలో పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వగా, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. రంజాన్ నేపథ్యంలో ఉర్దూ మీడియం పాఠశాలలు, డైట్ కాలేజీలను ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నడిపే వెసులుబాటు కల్పించారు. ఈ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. మార్చి 20 తర్వాత అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    2
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • చైతన్యపురిలో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి.. నరబలి అంటూ ఆరోపణలు! ​హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక షాపులో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ముత్తయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. షాపు ఆవరణలోనే ఆయన మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
    1
    చైతన్యపురిలో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి.. నరబలి అంటూ ఆరోపణలు!
​హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక షాపులో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ముత్తయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. షాపు ఆవరణలోనే ఆయన మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    23 hrs ago
  • మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
    3
    మేడ్చల్–మల్కాజిగిరి, జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎల్లంపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మరియు బండమాదారం 19వ వార్డు కౌన్సిలర్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, గుమ్మడిదల మహేశ్వరి, 6వ వార్డు కౌన్సిలర్ రాజేష్, 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఎంపీతో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను ఎంపీ అభినందించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/ ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 17 ప్రజా తెలంగాణ న్యూస్/
ఆర్డిఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్ పర్సన్ అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్ కార్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. 11 మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు బిజెపి అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి కలిసి మద్దతు తెలపడం జరిగింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...* మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు
    1
    నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...*
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    43 min ago
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad
    2
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service in Hyderabad
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • The residents of Darushafa are facing a lot of trouble due to stray dogs. We request @GHMCOnline to please remove them fr
    1
    The residents of Darushafa are facing a lot of trouble due to stray dogs. We request @GHMCOnline to please remove them fr
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • ​ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, పత్తి రైతులకు ఎదురవుతున్న కూలీల కొరత సమస్యను తీర్చేందుకు సరికొత్త పత్తి తీత యంత్రం (Cotton Picker Machine) అందుబాటులోకి వచ్చింది. భోపాల్‌లోని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ​ఈ సందర్భంగా యంత్రం పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి, అనంతరం దీనిని రైతులకు అంకితం చేశారు.
    1
    ​ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, పత్తి రైతులకు ఎదురవుతున్న కూలీల కొరత సమస్యను తీర్చేందుకు సరికొత్త పత్తి తీత యంత్రం (Cotton Picker Machine) అందుబాటులోకి వచ్చింది. భోపాల్‌లోని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
​ఈ సందర్భంగా యంత్రం పనితీరును స్వయంగా పరిశీలించిన మంత్రి, అనంతరం దీనిని రైతులకు అంకితం చేశారు.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.