మిలద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ.... మండపేట లో ప్రవక్త జయంతి వేడుకలు.... మిలద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ.... మండపేట లో ప్రవక్త జయంతి వేడుకలు.... మండపేట టౌన్ న్యూస్ .... మండపేట లోని కలువపువ్వు సెంటర్ లో ఉన్న ప్రసిద్ధ హనఫీ అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మస్జిద్ కమిటీ, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి జయంతి కమిటీ, ముస్లిం యువ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి 1501 జయంతి వేడుకలు బుదవారం ఘనంగా నిర్వహించారు. జామియా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులాం ముర్షీద్ రజ్వీ ఆధ్వర్యంలో మండపేట జామియా మస్జిద్ నుండి మిలద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ ఆరంభించారు. మునిసిపల్ కార్యాలయం, సైదల్లి పేట, రైతు బజార్, గాంధీనగర్, చిన్న మసీదు, పార్థసారధి నగర్, బిక్కిన అమ్మన్న నగర్, మునిసిపల్ వాటర్ వర్క్స్, బస్ స్టాండ్, రాజారత్న సెంటర్, వాణి మహల్ కరాచీ సెంటర్, కలువ పువ్వు సెంటర్,కేపీ రోడ్, రెడ్డి వారి వీధి, వల్లూరి వారి వీధి, రావుల చెరువు వీధి మీదుగా రావుల పేట లోని డొక్కా సీతమ్మ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ ఎండి అతవుర్ రెహమాన్,కార్యదర్శి ఎండి కరీం ఖాద్రి, సయ్యద్ రబ్బానీ, టిడిపి టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీం ల పర్యవేక్షణ లో ఈ ర్యాలీ నిర్వహించారు. మండపేట టౌన్ న్యూస్ .... మండపేట లోని కలువపువ్వు సెంటర్ లో ఉన్న ప్రసిద్ధ హనఫీ అహలే సున్నత్ వల్ జమాత్ జామియా మస్జిద్ కమిటీ, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి జయంతి కమిటీ, ముస్లిం యువ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి 1501 జయంతి వేడుకలు బుదవారం ఘనంగా నిర్వహించారు. జామియా మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులాం ముర్షీద్ రజ్వీ ఆధ్వర్యంలో మండపేట జామియా మస్జిద్ నుండి మిలద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ ఆరంభించారు. మునిసిపల్ కార్యాలయం, సైదల్లి పేట, రైతు బజార్, గాంధీనగర్, చిన్న మసీదు, పార్థసారధి నగర్, బిక్కిన అమ్మన్న నగర్, మునిసిపల్ వాటర్ వర్క్స్, బస్ స్టాండ్, రాజారత్న సెంటర్, వాణి మహల్ కరాచీ సెంటర్, కలువ పువ్వు సెంటర్,కేపీ రోడ్, రెడ్డి వారి వీధి, వల్లూరి వారి వీధి, రావుల చెరువు వీధి మీదుగా రావుల పేట లోని డొక్కా సీతమ్మ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ ఎండి అతవుర్ రెహమాన్,కార్యదర్శి ఎండి కరీం ఖాద్రి, సయ్యద్ రబ్బానీ, టిడిపి టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీం ల పర్యవేక్షణ లో ఈ ర్యాలీ నిర్వహించారు.

- బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.1
- మధ్యప్రదేశ్ లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన 4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన మగ శిశువు . *మధ్యప్రదేశ్:* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు.1
- దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2
- Writing హైదరాబాద్–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్ రాడ్ల కంటైనర్ DCMను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.1