సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ,యోగిమల్లవరం శివాలయంలో హిందూ సంఘాల ప్రత్యేక పూజలు. సోమనాథ్ ఆలయ గౌరవం, హిందూ స్వాభిమానం ప్రతీకగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా యోగిమల్లవరం పరాసరేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సోమనాథ్ మందిరం చరిత్ర, దాని ధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకు సాగిన గాథను హిందూ ఉపాధ్యాయ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో, కేయం మున్షి పర్యవేక్షణలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరగడం హిందూ సమాజ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. 1000 ఏళ్ల తర్వాత 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సోమనాథ్ స్వాభిమాన్ కార్యక్రమాలు హిందూ వారసత్వానికి నూతన ఊపునిచ్చాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరాసరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ సుభిక్షం, శాంతి, సమృద్ధి కోసం, అలాగే ప్రధానమంత్రి మోడీకి దైవ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి, ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మునస్వామి నాగరాజ, హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మునిరామ్ రెడ్డి, ఉపాధ్యాయులు నారాయణ, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Post by Bondhu Suresh1
- 🙏🏻🙏🏻1
- కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- Post by Paramesh Ratnagiri1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- Post by Bondhu Suresh1