Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- Post by N సూరి1
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1
- బద్వేలు:అగ్ని ప్రమాదాల వారోత్సవాలలో భాగంగా ఉదయం తెలుగు కాలనీలోని అపార్ట్మెంట్ మరియు కాలనీవాసులకు అగ్ని ప్రమాదాల పట్ల వివిధ రకాల విన్యాసాలతో అవగాహన కార్యక్రమాన్ని అగ్నిమాపక ఇంచార్జ్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, అనుకోకుండా గ్యాస్ సిలిండర్ లో లీకేజీ ఐ మంటలు చెలరేగినప్పుడు తడిపట్ట దుప్పటి లేదా బకెట్ తో ఎలా వాటిని అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది ద్వారా పలువురు మహిళలకు వివరిస్తూ వారి చేతుల మీదుగా మంటలను ఎలా అదుపు చేయాలో చూపించారు, అగ్ని ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కాలనీలో ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాల వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సుధాకర్, మాబురెడ్డి, చెన్నయ్య, హరి కృష్ణా, శ్రీనివాసులు, పాములేటి నాయక్, రాజశేఖర్, బాలయ్య, రాజు, మరియు కాలనీవాసులు అల్తాఫ్, రూపరాజు మల్లికార్జునరావు, సిబ్బంది పలువురు ప్రజలు పాల్గొన్నారు.2
- Post by T. Raja simha1
- పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే… పార్టీ ఎలా ఎదగనిస్తుందో చెప్పడానికి చంద్రబాబు గారు, నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయమే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకంలో సమర్థవంతంగా పని చేసే మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పెద్దపీట వేశారు. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జ్ గుత్తికొండ ధనుంజయ్‌లను నేరుగా పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా కష్టపడిన కార్యకర్తలకు టీడీపీలో గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది.1
- కమలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాగుబోతు వీరంగం – ప్రజల్లో ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం క్రాస్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాల్సిన ఈ పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సమాచారం ప్రకారం, మద్యం సేవించిన వ్యక్తి ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిపై, రోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. కొంతసేపు ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారగా, చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా: - ఆసుపత్రుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలి - మద్యం సేవించి అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి - రోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు అమలు చేయాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by Bondhu Suresh1