Shuru
Apke Nagar Ki App…
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.
Simhapuri news

More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects1
- ఎమ్మెల్సీ భరత్.. రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు.. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు.. చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ.. వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది.. జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత1
- ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం1
- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా కుప్పం.. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..1
- గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు1