logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం లో రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు..ఎమ్మెల్సీ భరత్.. ఎమ్మెల్సీ భరత్.. రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు.. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు.. చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ.. వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది.. జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..

4 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

కుప్పం లో రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు..ఎమ్మెల్సీ భరత్.. ఎమ్మెల్సీ భరత్.. రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు.. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు.. చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ.. వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది.. జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    1
    బద్వేలు,  ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు.
రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది .
రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది .
ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • Post by N సూరి
    3
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
    1
    గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు
    1
    ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    1
    తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు
ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి..
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం..
కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ
    1
    ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.