logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం.. లో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. చిత్తూరు జిల్లా కుప్పం.. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..

4 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

కుప్పం.. లో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. చిత్తూరు జిల్లా కుప్పం.. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    1
    బద్వేలు,  ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు.
రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది .
రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది .
ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • Post by N సూరి
    3
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
    1
    గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు
    1
    ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు
    user_KURUVA pOOJARI SHANTHAMMA
    KURUVA pOOJARI SHANTHAMMA
    Video Creator పెద కడుబూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    1
    తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు
ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ : డీఎస్పీ పార్థసారథి..
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం..
కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా కృత్రిమ ఇసుక తయారు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ
    1
    ఎమ్మిగనూరులో మారెమ్మ దేవి ఆలయంలో అలంకరణ పూజలు ఘనంగా నిర్వహణ
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.