logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఇచ్చోడా నూతన ఎస్హెచ్ఓ గా కే నరేష్.* *జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి బాధ్యతల స్వీకరణ *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మే 11 :- .* *అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని దిశా నిర్దేశం* సాధారణ బదిలీల్లో భాగంగా ఇచ్చోడాకు నూతన ఎస్ హెచ్ ఓ గా సీఐ కే నరేష్ ఈరోజు పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసే బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నరేష్, ఇదివరకు జగిత్యాల జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చోడ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అక్రమ రవాణాలో జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఇదివరకే పనిచేసిన ఇచ్చోడా ఎస్ హెచ్ ఓ బండారి రాజు వరంగల్ కమిషనరేట్ కి బదిలీపై వెళ్లడం జరుగుతుంది.

1 hr ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
1 hr ago
4fd925bf-d6e7-4175-b66f-b81b67a74df1

*ఇచ్చోడా నూతన ఎస్హెచ్ఓ గా కే నరేష్.* *జిల్లా ఎస్పీకి పూల మొక్క అందజేసి బాధ్యతల స్వీకరణ *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మే 11 :- .* *అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని దిశా నిర్దేశం* సాధారణ బదిలీల్లో భాగంగా ఇచ్చోడాకు నూతన ఎస్ హెచ్ ఓ గా సీఐ కే నరేష్ ఈరోజు పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసే బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నరేష్, ఇదివరకు జగిత్యాల జిల్లా నుండి ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చోడ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అక్రమ రవాణాలో జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఇదివరకే పనిచేసిన ఇచ్చోడా ఎస్ హెచ్ ఓ బండారి రాజు వరంగల్ కమిషనరేట్ కి బదిలీపై వెళ్లడం జరుగుతుంది.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
    3
    ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    15 hrs ago
  • నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లిన నిఖిల్ (15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలి గ్రామంలో రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లిన నిఖిల్ (15), స్వరాజ్ (14) అనే ఇద్దరు బాలురు నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_LALASHRAFI VIJAY
    LALASHRAFI VIJAY
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోర్తాడ్ మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. గత నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ఉండటంతో, బాల్కొండ ఎమ్మెల్యేతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోర్తాడ్ మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. గత నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం కుప్పలు ఉండటంతో, బాల్కొండ ఎమ్మెల్యేతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుండి తొలగించాలని కోరుట్ల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
    1
    కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుండి తొలగించాలని కోరుట్ల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    1
    వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి,తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల
జిల్లాలోని మెట్ పెల్లి మండలంలోని ఆత్మకూర్, ఆత్మ నగర్, వెల్లుల్ల గ్రామంలోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులు, ధాన్యంకొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో  మాట్లాడుతూ....కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  దాన్యంను ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ పరిశీలనలో మండల తహసిల్దార్ నీత, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలోని బాసర RGUKTలో అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్‌తో వీటిని తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్యను అందించడమే దీని లక్ష్యం.
    1
    తెలంగాణలోని బాసర RGUKTలో అత్యాధునిక డిజిటల్ ICT తరగతి గదులు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 300 మంది విద్యార్థులు లైవ్ క్లాసుల్లో పాల్గొనేలా స్మార్ట్ బోధన, హై-క్వాలిటీ ఆడియో-విజువల్ సిస్టమ్స్‌తో వీటిని తీర్చిదిద్దారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్యను అందించడమే దీని లక్ష్యం.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • *जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!* *जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!* *-ललित गांधी* धर्माबाद- जैन धर्म हा अतिशय प्राचीन धर्म असून जिओ और जिने दो ची संकल्पना मांडणार आहे, अहिंसा हे जैन धर्माचे मुख्य शस्त्र असून महाराष्ट्रातील जैन धर्माच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे सर्वेक्षण करणे त्यांचे संवर्धन करणे व त्या स्थळांचा विकास करणे तद्वतच जैन अल्पसंख्यांक महामंडळाच्या माध्यमातून जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी मी प्रयत्न करणार असल्याच्या प्रतिक्रिया जैन समाजाचे अल्पसंख्यांक नेते तथा राज्यमंत्र्यांचा दर्जा असलेले जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाचे अध्यक्ष तथा अखिल भारतीय जैन अल्पसंख्यांक महासंघाचे अध्यक्ष ललित गांधी यांनी धर्माबाद मध्ये केले. केंद्र शासनाने जैन धर्माच्या व समाजाच्या उन्नतीसाठी जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाची स्थापना केली. महाराष्ट्र हे एकमेव राज्य आहे की,या राज्यात हे महामंडळ पहिल्यांदा अस्तित्वात आले व त्या महामंडळाचे अध्यक्ष कोल्हापूर येथील नामदार ललित गांधी हे झाले. या पदाला थेट राज्यमंत्रीपदांचा दर्जा प्राप्त आहे. ललित गांधी हे नांदेड जिल्ह्यातील जैन अल्पसंख्यांक धर्मीयांसाठी व त्यांच्या धार्मिक स्थळांच्या भेटीसाठी मुदखेड उमरी धर्माबाद तालुक्यातील जुन्नी व नंतर धर्माबाद शहरात भेटीसाठी आले होते. जैन साधू हे फक्त पायी प्रवास करतात, धर्माबाद तालुक्यातील जुनन्नी या गावात जैन धर्मीयांच्या संस्कृतीचे फार मोठे अवशेष सापडले असून अनेक मुर्त्या या जैन धर्मीयच आहेत. त्यामुळे या गावात आता जैन साधूंच्या भेटीचा मुक्त संचार चालू झाला असून त्या पार्श्वभूमीवर जैन साधूंना कुठलाच त्रास होऊ नये म्हणून जुन्नी येथे दोन विहारधाम व एक समाज मंदिर बांधण्यासाठी ललित गांधी यांनी पुढाकार घेत आवश्यक त्या कागदपत्रासह शासनाकडे पाठपुरावा करून पुढच्या वर्षी सदरील कामाचे भूमिपूजन करणार असल्याचे त्यांनी सांगितले. तद्वतच जैन साधू हे जेव्हा जुन्नी येथे जातात तेव्हा ते अंतर थोडे जास्त असल्यामुळे येताळा येथील शासकीय जमिनीवर एक जैन विहारधाम तथा समाज मंदिर बांधून द्यावे अशी मागणी करण्यात आली. जेणेकरून जैन साधूंना तसेच बारा महिने इतर साधनांनी राहण्याची व्यवस्था होईल. यावेळी भारतीय जनता पक्षाचे तालुका अध्यक्ष एडवोकेट चक्रेश पाटील यांनी सरकार आपले आहे व आमदार आपले आहेत त्यांच्या माध्यमातून हे काम करण्यास व पाठपुरावा करण्यास आपण प्रयत्नशील राहू अशी हमी दिली. *चौकट-* धर्माबाद तालुक्यातील जुन्नी येथे खरोखरच जैन धर्मीयांची संस्कृतीच असल्याचे जाणवते,जुन्नी येथील शिवारात अनेक ठिकाणी जैन मुर्त्या आढळतात पण पुरातत्व विभागाचे इकडे दुर्लक्ष झाले असून जुन्नी या गावाला तीर्थक्षेत्राचा दर्जा देण्यात यावा अशी मागणी जैन धर्मियांनी केली. यावेळी जैन समाजाचे अध्यक्ष कैलाश काला, धर्माबादचे सुनील गोधा, संतोष लुहाडे,महेंद्र पांडे, राजेंद्र कासलीवाल महावीर लुहाडे, अनुप कासलीवाल, चेतन सोनी, संतोष पहाडे, पारसजी दर्डा, भूषण कानोडे, अशोक लुंगाडे व अन्य महिला मंडळी उपस्थित होते.
    1
    *जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!*
*जैन धर्मांच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे संवर्धन व विकास करणे व जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी प्रयत्न करणार!*
*-ललित गांधी*
धर्माबाद- जैन धर्म हा अतिशय प्राचीन धर्म असून जिओ और जिने दो ची संकल्पना मांडणार आहे, अहिंसा हे जैन धर्माचे मुख्य शस्त्र असून महाराष्ट्रातील जैन धर्माच्या वेगवेगळ्या प्राचीन स्थळाचे सर्वेक्षण करणे त्यांचे संवर्धन करणे व त्या स्थळांचा विकास करणे तद्वतच जैन अल्पसंख्यांक महामंडळाच्या माध्यमातून जैन समाजाची आर्थिक उन्नती करणे यासाठी मी प्रयत्न करणार असल्याच्या प्रतिक्रिया जैन समाजाचे अल्पसंख्यांक नेते तथा राज्यमंत्र्यांचा दर्जा असलेले जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाचे अध्यक्ष तथा अखिल भारतीय जैन अल्पसंख्यांक महासंघाचे अध्यक्ष ललित गांधी यांनी धर्माबाद मध्ये केले. 
केंद्र शासनाने जैन धर्माच्या व समाजाच्या उन्नतीसाठी जैन अल्पसंख्यांक आर्थिक विकास महामंडळाची स्थापना केली. महाराष्ट्र हे एकमेव राज्य आहे की,या राज्यात  हे महामंडळ पहिल्यांदा अस्तित्वात आले व त्या महामंडळाचे अध्यक्ष कोल्हापूर येथील नामदार ललित गांधी हे झाले. या पदाला थेट राज्यमंत्रीपदांचा दर्जा प्राप्त आहे.
ललित गांधी हे नांदेड जिल्ह्यातील जैन अल्पसंख्यांक धर्मीयांसाठी व त्यांच्या धार्मिक स्थळांच्या भेटीसाठी मुदखेड उमरी धर्माबाद तालुक्यातील जुन्नी व नंतर धर्माबाद शहरात भेटीसाठी आले होते. जैन साधू हे फक्त पायी प्रवास करतात, धर्माबाद तालुक्यातील जुनन्नी या गावात जैन धर्मीयांच्या संस्कृतीचे फार मोठे अवशेष सापडले असून अनेक मुर्त्या या जैन धर्मीयच आहेत. त्यामुळे या गावात आता जैन साधूंच्या भेटीचा मुक्त संचार चालू झाला असून त्या पार्श्वभूमीवर जैन साधूंना कुठलाच त्रास होऊ नये म्हणून जुन्नी येथे दोन विहारधाम व एक समाज मंदिर बांधण्यासाठी ललित गांधी यांनी पुढाकार घेत आवश्यक त्या कागदपत्रासह शासनाकडे पाठपुरावा करून पुढच्या वर्षी सदरील कामाचे भूमिपूजन करणार असल्याचे त्यांनी सांगितले. तद्वतच जैन साधू हे जेव्हा जुन्नी येथे जातात तेव्हा ते अंतर थोडे जास्त असल्यामुळे  येताळा येथील शासकीय जमिनीवर एक जैन विहारधाम तथा समाज मंदिर बांधून द्यावे अशी मागणी करण्यात आली. जेणेकरून जैन साधूंना तसेच बारा महिने इतर साधनांनी राहण्याची व्यवस्था होईल. यावेळी भारतीय जनता पक्षाचे तालुका अध्यक्ष एडवोकेट चक्रेश पाटील यांनी सरकार आपले आहे व आमदार आपले आहेत त्यांच्या माध्यमातून हे काम करण्यास व पाठपुरावा करण्यास आपण प्रयत्नशील राहू अशी हमी दिली.
*चौकट-*
धर्माबाद तालुक्यातील जुन्नी येथे खरोखरच जैन धर्मीयांची संस्कृतीच असल्याचे जाणवते,जुन्नी येथील शिवारात अनेक ठिकाणी जैन मुर्त्या आढळतात पण पुरातत्व विभागाचे इकडे दुर्लक्ष झाले असून जुन्नी या गावाला तीर्थक्षेत्राचा दर्जा देण्यात यावा अशी मागणी जैन धर्मियांनी केली.
यावेळी जैन समाजाचे अध्यक्ष कैलाश काला, धर्माबादचे सुनील गोधा, संतोष लुहाडे,महेंद्र पांडे, राजेंद्र कासलीवाल महावीर लुहाडे, अनुप कासलीवाल, चेतन सोनी, संतोष पहाडे, पारसजी दर्डा, भूषण कानोडे, अशोक लुंगाडे व अन्य महिला मंडळी उपस्थित होते.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలిలో రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లిన నిఖిల్, స్వరాజ్ అనే బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లా ముధోల్ మండలం విటోలిలో రంగారికుంట చెరువులో ఈతకు వెళ్లిన నిఖిల్, స్వరాజ్ అనే బాలురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_LALASHRAFI VIJAY
    LALASHRAFI VIJAY
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.