Shuru
Apke Nagar Ki App…
ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం ముదిగుబ్బ, ప్రజాశక్తి: ముదిగుబ్బ మండలం మలకవేముల సమీపంలోని ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి కదిరి వైపు వెళ్తున్న KA 36 N 9559 సఫారీ కారు ముందుగా వెళ్తున్న AP 40 MH 4545 ఇన్నోవా కారును ఢీకొట్టింది. అనంతరం సఫారీ కారు డివైడర్‌ను దాటి, కదిరి నుంచి ముదిగుబ్బ వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పట్నం పోలీస్ ఎస్‌ఐ ఎస్‌ఎండీ అర్షద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
G Ramakrishna Reddy
ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన సఫారీ.. ఇన్నోవా, లారీని ఢీకొట్టిన వైనం ముదిగుబ్బ, ప్రజాశక్తి: ముదిగుబ్బ మండలం మలకవేముల సమీపంలోని ఫ్లైఓవర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి కదిరి వైపు వెళ్తున్న KA 36 N 9559 సఫారీ కారు ముందుగా వెళ్తున్న AP 40 MH 4545 ఇన్నోవా కారును ఢీకొట్టింది. అనంతరం సఫారీ కారు డివైడర్‌ను దాటి, కదిరి నుంచి ముదిగుబ్బ వైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పట్నం పోలీస్ ఎస్‌ఐ ఎస్‌ఎండీ అర్షద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మక్కా మీద డ్రోన్ దాడి... 🙄 మధ్యలోనే పేల్చేసిన సౌదీ... తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊 ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯 అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్‌కు చెందినవాడు కాదు. 😏 భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭 ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣1
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు1
- అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు1
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో సందడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. యువత రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని, రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ 'జై గణేశ్' నినాదాలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.1
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- రామసముద్రం: హంద్రీ–నీవా కోసం రామసముద్రం ప్రజల నిరసన కార్యక్రమం హంద్రీ–నీవా జలాల కోసం రామసముద్రం మండల కేంద్రంలోని చెక్‌పోస్టు కూడలిలో తొలిసారిగా భారీ నిరసన చేపట్టారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన నిరసనలో ‘మన నీరు.. మన హక్కు.. మన భవిష్యత్తు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమ ఆకాంక్షను చాటి చెప్పారు. నిరసన సందర్భంగా మాట్లాడిన HNSS సాధన సమితి సభ్యులు.. ఇది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. మండల ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రోజుకో కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. గ్రామగ్రామాన ప్రజలను భాగస్వాములను చేసి, రామసముద్రం నీటి గోడును రాష్ట్ర స్థాయికి వినిపించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. *రాష్ట్ర స్థాయికి గళం: గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో ప్రజలందరినీ ఒకే డిమాండ్‌పై సమీకరించి పోరాటాన్ని విస్తరించాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. రామసముద్రం గోడు రాష్ట్ర స్థాయికి చేరే వరకు.. హంద్రీ–నీవా నీటి సాధన కోసం ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రైతులు, యువత, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. * తహశీల్దార్, ఎంపీడీవోలకు వినతి : నిరసన అనంతరం HNSS సాధన సమితి ప్రతినిధులు తహశీల్దార్ అజారుద్దీన్, ఎంపీడీవో లతీఫ్‌ఖాన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. హంద్రీ–నీవా జలాలను రామసముద్రం మండలానికి అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలంలోని గ్రామాలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడంతో పాటు చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించేందుకు HNSS నీరు అవసరమని వివరించారు.4
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగిరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం మరియు 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పం అభియాన్ సందర్భంగా బీజేపీ SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మందల శాంతకుమార్ ఆధ్యర్యంలో ఈరోజు అనంతపురం కళ్యాణదుర్గం రోడ్, నగరమ్మ దేవాలయంలో గ్రామదేవతకు 108 టెంకాయల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డినివాసులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ప్రజా సేవా సంకల్పానికి ప్రతీకగా... మోదీ 75 జన్మదినం సందర్భంగా 108 టెంకాయల సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్ళీ ప్రధమంత్రి కావాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవాలయంలో పూజలు నిర్వహించారు.1