Shuru
Apke Nagar Ki App…
మంత్రి టిజి భరత్ తో ఆదోని జిల్లా ఉద్యమ కారుల వాగ్వాదం. ఆదోని జిల్లా ఏర్పాటు అసాధ్యం అని మంత్రి అనటంతో మండిపడ్డ జేఏసి నాయకులు. కర్నూలు మౌర్య ఇన్ హోటల్ లో ఉన్న మంత్రి టిజి భరత్ గారి పొలిటికల్ కార్యాలయంలో మంత్రిని కలిసి ఆదోని జిల్లా కోసం వినతిపత్రం సమర్పించిన జేఏసి నాయకులు. జిల్లా కుదరదు ఏదైనా అభివృద్ధి అడగండి అని మంత్రి అనటంతో మాకు ఆదోని జిల్లాయే కావాలి అని వాదించిన జేఏసి నాయకులు. మంత్రితో వాదన అనవసరం అంటూ కోపంతో వెళ్ళిపోతున్న జేఏసి నాయకులను వెనక్కి పిలిపించి మాట్లాడి ఆదోని జిల్లా డిమాండ్ తో మీరు ఇచ్చిన లేఖను ముఖ్యమంత్రికి చెరవేస్తానని హామీ ఇచ్చి పంపిన మంత్రి టిజి భరత్. కార్యక్రమంలో నాయకులు రఘురామయ్య,నూర్ అహ్మద్, టి.వీరేష్, కోదండ, కృష్ణ మూర్తి గౌడ్, కమతం వెంకటేష్, భూపేష్, సత్యనారాయణ రెడ్డి, దస్తగిరి నాయుడు, సత్యన్న, హనీఫ్ పాల్గొన్నారు.
Nagendra

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం ఎక్కడో తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..!2
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు మదర్స మౌలానా రహంతుల్లా, టిడిపి నాయకులు ఆయుబ్ ఖాన్ మదర్సా కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక మదరసాలోని పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పందించి, డిపి తో పాటు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించారన్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల తుది జాబితాను విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి1
- *దశాబ్దాల తాగినీటి సమస్య పరిష్కారం* కదిరి మున్సిపాలిటీ, కుటాగుల్ల 36వ వార్డు నందు గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు తారక రామ్ నగర్ కాలనీలో బోరు వేయించడం జరిగినది. బోరు నుంచి నీరు ఉబికి రావడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్చార్జ్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, గంగన్న, ప్రకాష్, నాగభూషణ, వేమ నారాయణ, జయరాం, సుధీర్, గుంతటి రమేష్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.. ఈ వీడియో పూర్తిగా చూడండి..1