Shuru
Apke Nagar Ki App…
బాలయ్య పర్యటన ఏర్పాట్ల పరిశీలన లేపాక్షి మండలంలో 19న జరగనున్న నందమూరి బాలకృష్ణ పర్యటనకు సంబంధించిన ప్రదేశాలను ఆయన వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, వీరయ్య, బాలాజీతో పాటు మండల అధ్యక్షుడు అభిలాష్ పరిశీలించారు. మానేపల్లి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రహదారి, గౌరిగానపల్లి బీటీ రోడ్డుకు భూమిపూజ, పులమతి చెరువు గంగపూజ, నాగేపల్లి, కొత్తపల్లి కార్యక్రమాల ఏర్పాట్లు చూశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
LNL
బాలయ్య పర్యటన ఏర్పాట్ల పరిశీలన లేపాక్షి మండలంలో 19న జరగనున్న నందమూరి బాలకృష్ణ పర్యటనకు సంబంధించిన ప్రదేశాలను ఆయన వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, వీరయ్య, బాలాజీతో పాటు మండల అధ్యక్షుడు అభిలాష్ పరిశీలించారు. మానేపల్లి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రహదారి, గౌరిగానపల్లి బీటీ రోడ్డుకు భూమిపూజ, పులమతి చెరువు గంగపూజ, నాగేపల్లి, కొత్తపల్లి కార్యక్రమాల ఏర్పాట్లు చూశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- అన్నమయ్య జిల్లా:- *మదనపల్లెలో సంబరాలు రిషిక ప్రియా హత్య కేసులో కీలక పరిణామం* అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. టపాసులు, బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పరిణామం మరింత చర్చనీయాంశమైంది.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లె: బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత. వందలాదిగా తరలివచ్చిన స్థానికులు.. హిజ్రాలు సైతం రంగ ప్రవేశం.హంతకున్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు... ప్రజా కోర్టులో నిందితుని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబ డిమాండ్.1