Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
Suresh Kumar
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1
- ప్రభుత్వ విప్ ,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రు నాయక్ కి తప్పిన ప్రమాదం. ఎమ్మెల్యే వాహనం లో పవర్ బ్యాoక్ పేలి కారు క్యాబిన్ లో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్., కారు మంటలను నుంచి బయటపడిన ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, సిబ్బంది.. మహబూబాబాద్ లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వస్తుండగా చింత పల్లి శివారులో సంఘటన డ్రైవర్ కి స్వల్ప గాయాలు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. మరో వాహనంలో మహబూబాబాద్ కి పయనం అయినా ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్...1
- * మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.... కేసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .... జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హయాంలో "ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా *"3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది.... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హృదయ పూర్వక, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మగడ్డ తండా వాసులతో కలిసి *కేసీఆర్* గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్బంగా తండలను గ్రామ పంచాయతీ లుగా చేయటం వల్ల మేము మా పాలన మేము చేసుకుంటున్నాం అని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు తెలుపగ వారికి సన్మానం చేసి ST ల కోసం కెసిఆర్ చేసిన కృషి, తండలకు మిషన్ భగీరథ నీటిని తెచ్చి త్రాగు నీటి సమస్య తీర్చిన మహనీయుడు కెసిఆర్ గారు అని తండాల అభివృద్ధి ప్రధాత, కరెంట్ కష్టాలు తీర్చిన కెసిఆర్ గారికి మనం అందరం ఋణపడి ఉండాలని తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ తండ నాయకులు పాల్గొన్నారు.....2
- బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- లంభోధర బ్రదర్స్ యూత్ హాజీ పేట, మైలవరం గ్రామం, మైలవరం మండలం, మైలవరం నియోజకవర్గం.1
- అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.1
- బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా బీసీ సమాజం ఐక్యతతో ముందుకు సాగితే హక్కుల సాధనకు బలమైన ప్రజాస్వామ్య వేదిక ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, బీసీ సంఘాలు, యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీల హక్కులు – సామాజిక న్యాయం – రాజకీయ రాజ్యాధికారం సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ1
- మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ............. మహబూబాబాద్ జిల్లా; మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ.. ఎక్సైరే రూమ్ కి వెళ్లి వచ్చేసరికి గంగాధర్ పుష్పా అనే మహిళ మెడల్ వున్న తులం బంగారం గొలుసు మాయం..... బంగారం గొలుసు మాయం కావడంతో తల్లి , అక్కాచెల్లెలు లబోదిబోమంటూ కన్నీరు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయని సి సి కెమెరాలు.... పట్టించుకొని వైద్య సిబ్బంది..1
- ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఇళ్లు కూల్చివేయొద్దంటూ బాధితులు చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ పై ధర్నా చేపట్టారు ఖమ్మం శ్రీనివాస్ నగర్లో ఇళ్లు కూల్చివేయొద్దంటూ బాధితులు చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జ్ పై ధర్నా చేపట్టారు. రోడ్డు వెడల్పులో భాగంగా శ్రీనివాస్ నగర్ ప్రాంత వాసులకు అధికారులు నోటీసులు జారీ చేయగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి పోలీసులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.1