logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ............. మహబూబాబాద్ జిల్లా; మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ.. ఎక్సైరే రూమ్ కి వెళ్లి వచ్చేసరికి గంగాధర్ పుష్పా అనే మహిళ మెడల్ వున్న తులం బంగారం గొలుసు మాయం..... బంగారం గొలుసు మాయం కావడంతో తల్లి , అక్కాచెల్లెలు లబోదిబోమంటూ కన్నీరు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయని సి సి కెమెరాలు.... పట్టించుకొని వైద్య సిబ్బంది..

5 hrs ago
user_గొల్లపల్లి సురేష్
గొల్లపల్లి సురేష్
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
5 hrs ago

మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ............. మహబూబాబాద్ జిల్లా; మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ.. ఎక్సైరే రూమ్ కి వెళ్లి వచ్చేసరికి గంగాధర్ పుష్పా అనే మహిళ మెడల్ వున్న తులం బంగారం గొలుసు మాయం..... బంగారం గొలుసు మాయం కావడంతో తల్లి , అక్కాచెల్లెలు లబోదిబోమంటూ కన్నీరు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయని సి సి కెమెరాలు.... పట్టించుకొని వైద్య సిబ్బంది..

More news from తెలంగాణ and nearby areas
  • *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!* *బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    1
    *తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం.!*
*బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!*
తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది...
దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ..
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.!
ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న...
బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,..
నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది..
మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.!
సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ.
సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఎందరో అమరవీరుల త్యాగాలతో రాచరికపు పాలన నుండి భారత దేశంలో విలీనమైన రోజు. ప్రజలకు అనుగుణంగా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబాబాద్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటో రామచంద్రనాయక్. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 17...... తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు విచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ పుర ప్రముఖులకు, పాత్రికేయులకు నాయొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహిస్తోంది.ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది. .......రెవెన్యూ మరియు భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ....... నారాయణపురం గ్రామం – రీ-సర్వే మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నారాయణపురం గ్రామం గతంలో చినముప్పారం రెవెన్యూ గ్రామానికి చెందిన ఆవాసంగా ఉండగా, అనంతరం ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయబడింది. గెజిట్ ప్రకారం గ్రామంలో 43 సర్వే నంబర్లు అనగా 116, 117, 145 నుండి 185 వరకు, మొత్తం ఎకరాలు 1827.12 గుంటల విస్తీర్ణం ఉంది. నారాయణపురం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన సర్వే నంబర్స్ 149, 150, 154, 165, 166 & 168 (వీటి విస్తీర్ణం Ac 1398.02 గుంటలు) లలో పాత రికార్డులలో కొన్ని చోట్ల “అడవి/Forest” అనే నమోదు ఉండేది. అదే నమోదు తదుపరి రెవెన్యూ రికార్డుల్లో కూడా కొనసాగుతూ, 2017-18 లో Land Records Up gradation Programme బాగంగా సైతం పట్టాదారు కాలమ్/పట్టాదారు తండ్రి పేరు కాలమ్ వద్ద “అడవి/Forest” అనే నమోదు అయింది. అదేవిధంగా RSR విస్తీర్ణం / సేత్వార్ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీని కారణంగా సంబంధిత భూములకు పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ చేసే సమయంలో భూమి Forest పరిధిలో ఉందా లేదా పట్టా భూమి గా ఉందా అనే విషయంపై స్పష్టత లేనందువల్ల పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. మన ప్రజా ప్రభుత్వం వచ్చాక, పాత రెవెన్యు మరియు Forest records మధ్య ఉన్న పరిస్థితిని పరిష్కరించే క్రమంలో, G.O.Ms.No.94, Revenue (Land Administration-I) Department, dated 11-09-2024 ద్వారా నారాయణపురం రెవిన్యూ గ్రామంలోని Sy.Nos.149, 150, 154, 165, 166 & 168 కు సంబంధించిన Ac.1398-03 గుంటాల విస్తీర్ణంలో పట్టాదారు కాలంలో నమోదైన “అడవి/ఫారెస్ట్” సబ్ డివిజన్ ను ధరణి పోర్టల్ నుంచి తొలగించింది. ఆ తర్వాత రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రభుత్వం నారాయణపురం గ్రామంలో సమగ్ర రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. రీ-సర్వేలో భాగంగా ప్రతి రైతు చూపించిన భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, భూమి హద్దులు, విస్తీర్ణం మరియు వాస్తవ అనుభవాన్ని నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పరికరాలను ఉపయోగించి సర్వేను పారదర్శకంగా నిర్వహించారు. ఈ రీ సర్వే అనంతరం నారాయణపురం గ్రామంలో 780 మంది రైతులకు, 1468.15 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను గౌరవ రెవెన్యు శాఖ మాత్యులు మరియు గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తేది. 31-08-2026 న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీ-సర్వే ఆమోదం లభించగా, ప్రస్తుతం 11 గ్రామాలలో సర్వే ప్రారంభించడం జరిగింది. ..........జిల్లా పరిశ్రమల శాఖ...... 2026–27 ఆర్థిక సంవత్సరంలో టీజీ-ఐపాస్ ద్వారా 25 పరిశ్రమలకు 42 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనుమతులు మంజూరై, 236 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. టీ-ప్రైడ్ (T-PRIDE) పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తల 79 యూనిట్లకు 4 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేయబడింది. అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా యువతకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. .............విద్యా శాఖ......... జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలల్లో మొత్తం 94,973 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నెల్లికుదురు మరియు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సింహులపేట ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. .......యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్....... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్స్ ను మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గూడూర్ మండలం లోని బొద్దుగొండ గ్రామంలో, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురవి మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో పనులను ప్రారంభించబడినాయి. ఇంగ్లీష్ ఎన్రిచ్మేంట్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆంగ్ల భాషా ఉపాధ్యాయులచే రూపొందించబడిన LEAP (Learn English Through Active Participation) పుస్తకాలను జిల్లాలోని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వినడం, మాట్లాడటం, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు . .........ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం...... జిల్లాకు మొత్తం 10 వేల 651 ఇళ్లు కేటాయించగా, అందులో 1 వేయి 100 ఇళ్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇళ్ల లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే 4వ స్థానం సాదించడం జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో 234 కోట్ల రూపాయలు జమ చేసి, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం జరిగింది. .........ఇందిరమ్మఇళ్ళు ఫేజ్-2....... రెండవ ఫేజ్‌లో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు (1,500 నూతన + 500 రూఫ్‌ రీప్లేస్‌మెంట్) కేటాయించడం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణనే లక్ష్యంలో భాగంగా జిల్లాలో 1 వేయి 728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 505 మందికి కొత్త ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన లబ్దిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుంది. ..........మహాలక్ష్మి పథకం అమలు....... మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ 2023 నుండి ఆగస్టు 2026 వరకు మహబూబాబాద్ మరియు తొర్రూర్ డిపో బస్సులలో 4 కోట్ల 72 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసి 244 కోట్ల 73 లక్షల రూపాయలు ఆదా చేసుకున్నారు. ........విద్యుత్ శాఖ...... జిల్లాలో వ్యవసాయానికి మరియు మిగతా అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 1 లక్ష 16 వేల 464 కుటుంబాలకు సబ్సిడీ రూపంలో 88 కోట్ల 70 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 97 వేల 850 మంది రైతులకు సబ్సిడీ రూపంలో 1945 కోట్ల 93 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. ......పౌర సరఫరాల శాఖ...... ప్రజా పంపిణీ వ్యవస్థ..... రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయబడుతున్నాయి. 558 చౌక ధరల దుకాణాల ద్వారా 2 లక్షల 62 వేల ఆహార భద్రత కార్డుదారులకు 16 వేల 793 అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు మరియు మూడు నెలలకు సంబంధించి 15 వేల 769 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుచున్నది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొత్త కార్డులు మంజూరు జారీ చేయడం మరియు పాత కార్డు నందు వ్యక్తుల పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇట్టి ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా నందు 41 వేల 424కొత్త కార్డులు మరియు 50 వేల 935 మెంబెర్ ఆడిషన్ కార్డులు మంజూరు చేయడం జరిగినది. .........మహలక్ష్మి పథకం..... ఈ పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 25 వేల 649 లబ్దిదారులు ఫిబ్రవరి నెల 2024 నుండి లబ్ది పొందుతున్నారు. .........స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి....... గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశం మేరకు ఆగష్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మద్యాహ్నం 2.00 గంటలకు జిల్లాలోని కార్డుదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి జరిగింది. ఇట్టి స్మార్ట్ డిజిటల్ కార్డు ద్వార కార్డుదారులు రేషన్ కి సంబందించిన సేవలను T RATION MOBILE APP ద్వార పొందవచ్చును. ........రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.... రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. జిల్లాలో ఈ పథకం కింద రూ.33 కోట్ల 74 లక్షలు వ్యయంతో 11,097 మందికి వైద్య చికిత్స అందించడం జరిగింది. ..........వ్యవసాయ శాఖ...... జిల్లాలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామం కు 10 నమూనాల చొప్పున 2 వేల 880 మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. దీనిలో 265 నేల ఆరోగ్య ఫలితాల పత్రాలను రైతులకు ఆందచేయడం జరిగింది. కల్తీ విత్తనాలు అమ్మకం అరికట్టడానికి మరియు ఎరువుల పర్యవేక్షణ కొరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిపి ప్రతి మండల,డివిజన్, జిల్లా స్థాయి లో టాస్క్ పోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయి లో ఎరువుల కొరకు 482 గ్రామ సమితి లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలపై ప్రతి గ్రామములొ రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది. రైతు భరోసా పథకం : 2026-27 వానాకాలం సీజన్ కు గాను 2 లక్షల 14 వేల 625 మంది రైతులకు 268 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరిగింది. రైతు భీమా : 1 లక్ష 46 వేల 52 మంది రైతులు నమోదు చేసుకోగా 770 చనిపోయిన రైతుల నామిని ఖాతాలో 38 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. ........ప్రకృతి వ్యవసాయం...... జిల్లా లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 16 మండలాలలో 17 క్లస్టర్ లను ఎంపిక చేసి క్లస్టర్ కి 125 మంది చొప్పున 2 వేల 125 రైతులని ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. .......మిషన్ వైవిధ్యం..... భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడింది. అందువల్ల తక్కువ నీటి అవసరం గల మరియు స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తూ కాంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు “ మిషన్ వైవిధ్యం” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రైతులను వాతావరణ అనుకూల మరియు తక్కువ నీటి అవసరం గల పంటల సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మిషన్ వైవిధ్యం ద్వారా ఈ వానాకాలం లో 21 వేల ఎకరాల పెసర, 2 వేల 6 వందల ఎకరాల కంది, ఒక వెయ్యి మూడు వందల తొంబై ఎకరాల మినుము సాగు చేయటం జరిగింది. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అని ప్రభుత్వ విప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ బి.లావణ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఏఓ విజయచంద్ర, జిల్లా అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    2
    ఎందరో అమరవీరుల త్యాగాలతో రాచరికపు పాలన నుండి భారత దేశంలో విలీనమైన రోజు. 
ప్రజలకు అనుగుణంగా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 
మహబూబాబాద్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. 
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటో రామచంద్రనాయక్. 
మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 17...... 
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు విచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ పుర ప్రముఖులకు, పాత్రికేయులకు నాయొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహిస్తోంది.ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది. 
.......రెవెన్యూ మరియు భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ....... 
నారాయణపురం గ్రామం – రీ-సర్వే మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ 
నారాయణపురం గ్రామం గతంలో చినముప్పారం రెవెన్యూ గ్రామానికి చెందిన ఆవాసంగా ఉండగా, అనంతరం ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయబడింది. గెజిట్ ప్రకారం గ్రామంలో 43 సర్వే నంబర్లు  అనగా 116, 117, 145 నుండి 185 వరకు, మొత్తం ఎకరాలు 1827.12 గుంటల విస్తీర్ణం ఉంది.
నారాయణపురం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన సర్వే నంబర్స్ 149, 150, 154, 165, 166 & 168 (వీటి విస్తీర్ణం Ac 1398.02 గుంటలు) లలో పాత రికార్డులలో కొన్ని చోట్ల “అడవి/Forest” అనే నమోదు ఉండేది. అదే నమోదు తదుపరి రెవెన్యూ రికార్డుల్లో కూడా కొనసాగుతూ, 2017-18 లో Land Records Up gradation Programme బాగంగా సైతం పట్టాదారు కాలమ్/పట్టాదారు తండ్రి పేరు కాలమ్ వద్ద “అడవి/Forest” అనే నమోదు అయింది. అదేవిధంగా RSR విస్తీర్ణం / సేత్వార్ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీని కారణంగా సంబంధిత భూములకు పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ చేసే సమయంలో భూమి Forest పరిధిలో ఉందా లేదా పట్టా భూమి గా ఉందా అనే విషయంపై స్పష్టత లేనందువల్ల పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ ప్రక్రియ నిలిచిపోయింది.
మన ప్రజా ప్రభుత్వం వచ్చాక, పాత రెవెన్యు మరియు Forest records మధ్య ఉన్న పరిస్థితిని పరిష్కరించే క్రమంలో, G.O.Ms.No.94, Revenue (Land Administration-I) Department, dated 11-09-2024 ద్వారా నారాయణపురం రెవిన్యూ గ్రామంలోని Sy.Nos.149, 150, 154, 165, 166 & 168 కు సంబంధించిన Ac.1398-03 గుంటాల విస్తీర్ణంలో పట్టాదారు కాలంలో నమోదైన “అడవి/ఫారెస్ట్” సబ్ డివిజన్ ను ధరణి పోర్టల్ నుంచి తొలగించింది. 
ఆ తర్వాత రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రభుత్వం నారాయణపురం గ్రామంలో సమగ్ర రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. 
రీ-సర్వేలో భాగంగా ప్రతి రైతు చూపించిన భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, భూమి హద్దులు, విస్తీర్ణం మరియు వాస్తవ అనుభవాన్ని నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పరికరాలను ఉపయోగించి సర్వేను పారదర్శకంగా నిర్వహించారు.
ఈ రీ సర్వే అనంతరం నారాయణపురం గ్రామంలో 780 మంది రైతులకు, 1468.15 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను గౌరవ రెవెన్యు శాఖ మాత్యులు మరియు గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తేది. 31-08-2026 న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీ-సర్వే ఆమోదం లభించగా, ప్రస్తుతం 11 గ్రామాలలో సర్వే ప్రారంభించడం జరిగింది.
..........జిల్లా పరిశ్రమల శాఖ...... 
2026–27 ఆర్థిక సంవత్సరంలో టీజీ-ఐపాస్ ద్వారా 25 పరిశ్రమలకు 42 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనుమతులు మంజూరై, 236 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. టీ-ప్రైడ్ (T-PRIDE) పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తల 79 యూనిట్లకు 4 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేయబడింది. అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా యువతకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి.
.............విద్యా శాఖ......... 
జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలల్లో మొత్తం 94,973 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నెల్లికుదురు మరియు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సింహులపేట ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 
.......యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్....... 
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్స్ ను మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గూడూర్ మండలం లోని బొద్దుగొండ గ్రామంలో, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురవి మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో పనులను ప్రారంభించబడినాయి. 
ఇంగ్లీష్ ఎన్రిచ్మేంట్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆంగ్ల భాషా ఉపాధ్యాయులచే రూపొందించబడిన LEAP (Learn English Through Active Participation) పుస్తకాలను జిల్లాలోని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వినడం, మాట్లాడటం, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు .
.........ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం...... 
జిల్లాకు మొత్తం 10 వేల 651 ఇళ్లు కేటాయించగా, అందులో 1 వేయి 100 ఇళ్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇళ్ల లక్ష్యాన్ని 100 శాతం  పూర్తి చేసి రాష్ట్రంలోనే 4వ స్థానం సాదించడం జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో 234 కోట్ల రూపాయలు జమ చేసి, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం జరిగింది.
.........ఇందిరమ్మఇళ్ళు ఫేజ్-2....... 
రెండవ ఫేజ్‌లో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు (1,500 నూతన + 500 రూఫ్‌ రీప్లేస్‌మెంట్) కేటాయించడం  జరిగింది. గుడిసెలు లేని తెలంగాణనే లక్ష్యంలో భాగంగా జిల్లాలో 1 వేయి 728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 505 మందికి కొత్త ఇళ్లు మంజూరు చేయడం జరిగింది.  మిగిలిన లబ్దిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుంది.
..........మహాలక్ష్మి పథకం అమలు....... 
మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ 2023 నుండి ఆగస్టు 2026 వరకు మహబూబాబాద్ మరియు తొర్రూర్ డిపో బస్సులలో 4 కోట్ల 72 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసి 244 కోట్ల 73 లక్షల రూపాయలు ఆదా చేసుకున్నారు.
........విద్యుత్ శాఖ...... 
జిల్లాలో వ్యవసాయానికి మరియు మిగతా అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది.
గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 1 లక్ష 16 వేల 464 కుటుంబాలకు సబ్సిడీ రూపంలో 88 కోట్ల 70 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు  97 వేల 850 మంది రైతులకు సబ్సిడీ రూపంలో 1945 కోట్ల 93 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది.
......పౌర సరఫరాల శాఖ...... ప్రజా పంపిణీ వ్యవస్థ..... 
రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయబడుతున్నాయి. 558 చౌక ధరల దుకాణాల ద్వారా 2 లక్షల 62 వేల ఆహార భద్రత కార్డుదారులకు 16 వేల 793 అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు మరియు మూడు నెలలకు సంబంధించి 15 వేల 769 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుచున్నది. 
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొత్త కార్డులు మంజూరు జారీ చేయడం మరియు పాత కార్డు నందు వ్యక్తుల పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇట్టి ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా నందు 41 వేల 424కొత్త కార్డులు మరియు 50 వేల 935  మెంబెర్ ఆడిషన్ కార్డులు మంజూరు చేయడం జరిగినది.
.........మహలక్ష్మి పథకం..... 
ఈ పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 25 వేల 649 లబ్దిదారులు ఫిబ్రవరి నెల 2024 నుండి  లబ్ది పొందుతున్నారు.
.........స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి....... 
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశం మేరకు ఆగష్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మద్యాహ్నం 2.00 గంటలకు జిల్లాలోని కార్డుదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి  జరిగింది. ఇట్టి స్మార్ట్ డిజిటల్ కార్డు ద్వార కార్డుదారులు రేషన్ కి సంబందించిన సేవలను T RATION MOBILE APP ద్వార పొందవచ్చును. 
........రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.... 
రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. 
జిల్లాలో ఈ పథకం కింద రూ.33 కోట్ల 74 లక్షలు  వ్యయంతో 11,097 మందికి వైద్య చికిత్స అందించడం జరిగింది. 
..........వ్యవసాయ శాఖ...... 
జిల్లాలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామం కు 10 నమూనాల చొప్పున 2 వేల 880 మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. దీనిలో 265 నేల ఆరోగ్య ఫలితాల పత్రాలను రైతులకు ఆందచేయడం జరిగింది.
కల్తీ విత్తనాలు అమ్మకం  అరికట్టడానికి మరియు ఎరువుల పర్యవేక్షణ కొరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్  శాఖ అధికారులతో కలిపి ప్రతి మండల,డివిజన్, జిల్లా స్థాయి లో టాస్క్ పోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.  గ్రామ స్థాయి లో ఎరువుల కొరకు 482 గ్రామ  సమితి లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలపై ప్రతి గ్రామములొ రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది.
రైతు భరోసా పథకం : 2026-27 వానాకాలం సీజన్ కు గాను 2 లక్షల 14 వేల 625  మంది రైతులకు  268 కోట్ల రూపాయలు  వారి  బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరిగింది.
రైతు భీమా : 1 లక్ష 46 వేల 52 మంది రైతులు నమోదు చేసుకోగా 770 చనిపోయిన రైతుల నామిని ఖాతాలో 38  కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది.
........ప్రకృతి వ్యవసాయం...... 
జిల్లా లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 16 మండలాలలో  17 క్లస్టర్ లను ఎంపిక చేసి క్లస్టర్ కి 125 మంది చొప్పున 2 వేల 125 రైతులని ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. 
.......మిషన్ వైవిధ్యం..... 
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడింది. అందువల్ల తక్కువ నీటి అవసరం గల మరియు స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తూ కాంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు “ మిషన్ వైవిధ్యం” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రైతులను వాతావరణ అనుకూల మరియు తక్కువ నీటి అవసరం గల పంటల సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మిషన్ వైవిధ్యం ద్వారా  ఈ వానాకాలం లో 21 వేల ఎకరాల పెసర, 2 వేల 6 వందల ఎకరాల కంది, ఒక వెయ్యి మూడు వందల తొంబై ఎకరాల మినుము సాగు చేయటం జరిగింది. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అని ప్రభుత్వ విప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ బి.లావణ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఏఓ విజయచంద్ర, జిల్లా అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • * మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.... కేసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు .... జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హయాంలో "ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా *"3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది.... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు హృదయ పూర్వక, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మగడ్డ తండా వాసులతో కలిసి *కేసీఆర్* గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్బంగా తండలను గ్రామ పంచాయతీ లుగా చేయటం వల్ల మేము మా పాలన మేము చేసుకుంటున్నాం అని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు తెలుపగ వారికి సన్మానం చేసి ST ల కోసం కెసిఆర్ చేసిన కృషి, తండలకు మిషన్ భగీరథ నీటిని తెచ్చి త్రాగు నీటి సమస్య తీర్చిన మహనీయుడు కెసిఆర్ గారు అని తండాల అభివృద్ధి ప్రధాత, కరెంట్ కష్టాలు తీర్చిన కెసిఆర్ గారికి మనం అందరం ఋణపడి ఉండాలని తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ తండ నాయకులు పాల్గొన్నారు.....
    2
    * మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు....
కేసిఆర్  గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ....
జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండా గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్  హయాంలో 
"ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  
*"3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది....
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి  మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు  హృదయ పూర్వక, కృతజ్ఞతలు తెలుపుకుంటూ
తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మగడ్డ తండా వాసులతో కలిసి *కేసీఆర్*  గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు  ఈ సందర్బంగా తండలను గ్రామ పంచాయతీ లుగా చేయటం వల్ల మేము మా పాలన మేము చేసుకుంటున్నాం అని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు తెలుపగ వారికి సన్మానం చేసి ST ల కోసం కెసిఆర్ చేసిన కృషి, తండలకు మిషన్ భగీరథ నీటిని తెచ్చి త్రాగు నీటి సమస్య తీర్చిన మహనీయుడు కెసిఆర్ గారు అని తండాల అభివృద్ధి ప్రధాత, కరెంట్ కష్టాలు తీర్చిన కెసిఆర్ గారికి మనం అందరం ఋణపడి ఉండాలని తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు 
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ తండ నాయకులు పాల్గొన్నారు.....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • fabo laundry and dry cleaning pickup and delivery fre wash&steam iron per 120 kg wash&fold 100 s team iron 100 shirt 👔 100 rs T. shart👕100 rs paint👖100 rs saree 200 rs lahanga 350 rs jacket 200 rs kurta 100 rs suaes 450 rs blanket (single )350 (double )450 rs bleizer.. 300₹ sairwani. 300₹
    4
    fabo laundry and dry cleaning 
pickup and delivery fre
wash&steam iron per 120 kg
wash&fold 100
s team iron 100
shirt  👔  100 rs
T. shart👕100 rs
paint👖100 rs
saree 200 rs
lahanga  350 rs
jacket 200 rs
kurta 100 rs
suaes 450 rs
blanket (single )350 (double )450 rs
bleizer.. 300₹
sairwani. 300₹
    user_Desh Pream
    Desh Pream
    Warangal, Telangana•
    2 hrs ago
  • రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    1
    రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క ములుగు జిల్లా, సెప్టెంబర్ 17 : ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కాలేదు. నిరంకుశ పాలనతోపాటు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. నాటి పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ములుగు అభివృద్ధి: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్ ములుగు జిల్లాలో మొదటి విడతలో 5,201 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, 4,979 మార్కింగ్ పూర్తి, 1,850 నిర్మాణాలు పూర్తి. రెండో విడతలో మరో 2 వేలు మంజూరు మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 2 కోట్ల 33 లక్షల 89 వేల 601 మంది మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రయాణం - రూ.172 కోట్ల 6 లక్షలు ఆదా ఘట్టమ్మ వద్ద పైలాన్ ప్రాజెక్ట్ ములుగు అభివృద్ధిలో కలికితురాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డిఓ, డిఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
    2
    ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

ములుగు జిల్లా, సెప్టెంబర్ 17 :
ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ...
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కాలేదు. నిరంకుశ పాలనతోపాటు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైంది. నాటి పోరాట యోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే వారికి నిజమైన నివాళి అని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలు ములుగు అభివృద్ధి:
మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, రూ.500కే గ్యాస్ సిలిండర్
ములుగు జిల్లాలో మొదటి విడతలో 5,201 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, 4,979 మార్కింగ్ పూర్తి, 1,850 నిర్మాణాలు పూర్తి. రెండో విడతలో మరో 2 వేలు మంజూరు
మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 2 కోట్ల 33 లక్షల 89 వేల 601 మంది మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత ప్రయాణం - రూ.172 కోట్ల 6 లక్షలు ఆదా
ఘట్టమ్మ వద్ద పైలాన్ ప్రాజెక్ట్ ములుగు అభివృద్ధిలో కలికితురాయి

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డిఓ, డిఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ............. మహబూబాబాద్ జిల్లా; మహబూబాబాద్ జిల్లా దవాఖానలో పట్టపగులే చోరీ.. ఎక్సైరే రూమ్ కి వెళ్లి వచ్చేసరికి గంగాధర్ పుష్పా అనే మహిళ మెడల్ వున్న తులం బంగారం గొలుసు మాయం..... బంగారం గొలుసు మాయం కావడంతో తల్లి , అక్కాచెల్లెలు లబోదిబోమంటూ కన్నీరు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయని సి సి కెమెరాలు.... పట్టించుకొని వైద్య సిబ్బంది..
    1
    మహబూబాబాద్ జిల్లా దవాఖానలో  పట్టపగులే చోరీ.............
మహబూబాబాద్ జిల్లా; 
మహబూబాబాద్ జిల్లా దవాఖానలో  పట్టపగులే చోరీ..
ఎక్సైరే రూమ్ కి వెళ్లి వచ్చేసరికి  గంగాధర్ పుష్పా అనే మహిళ మెడల్ వున్న తులం బంగారం గొలుసు మాయం.....
బంగారం గొలుసు మాయం కావడంతో తల్లి , అక్కాచెల్లెలు లబోదిబోమంటూ కన్నీరు...
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయని సి సి కెమెరాలు....
పట్టించుకొని వైద్య సిబ్బంది..
    user_గొల్లపల్లి సురేష్
    గొల్లపల్లి సురేష్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా బీసీ సమాజం ఐక్యతతో ముందుకు సాగితే హక్కుల సాధనకు బలమైన ప్రజాస్వామ్య వేదిక ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, బీసీ సంఘాలు, యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీల హక్కులు – సామాజిక న్యాయం – రాజకీయ రాజ్యాధికారం సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ
    1
    బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల
బీసీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు. కుల, ప్రాంత, వర్గ విభేదాలకు అతీతంగా బీసీ సమాజం ఐక్యతతో ముందుకు సాగితే హక్కుల సాధనకు బలమైన ప్రజాస్వామ్య వేదిక ఏర్పడుతుందని అన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, బీసీ సంఘాలు, యువత మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
బీసీల హక్కులు – సామాజిక న్యాయం – రాజకీయ రాజ్యాధికారం సాధన దిశగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిట్టల శంకరన్న పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • * మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారని మద్యం ప్రియుల ఆందోళన..... మహబూబాబాద్ జిల్లా ,నెల్లికుదురు మండలం ఆలేరు శ్రీ సోమేశ్వర వైన్స్ షాప్ లో అధిక రేట్లు మద్యం అమ్ముతున్నారని కింగ్ ఫిషర్ బీర్లు వైన్స్ షాప్ లో అమ్మకుండా బెల్ట్ షాపులకు మాత్రమే Kingfisher బీర్లు బాక్సులు విక్రయిస్తున్నారని వైన్ షాప్ లో ఎందుకు అమ్మరని వైన్ షాప్ కౌంటర్ ఎదుట గొడవకు దిగిన కొంతమంది యువత గొడవకు దిగడంతో కూల్ లేని బీర్లు ఇస్తానని వైన్స్ కౌంటర్ బాయ్ అనడంతో ఆగ్రహించిన మద్యం ప్రియులు కూల్ లేని బీర్లు ఎలా తాగాలని అని ఆవేదన వ్యక్తం చేశారు అధిక రేట్లకు మద్యం అమ్మ రాదని.. కింగ్ ఫిషర్ బీర్లు బెల్ట్ షాపులకు విక్రయించకూడదని డిమాండ్ చేశారు అధికారులు స్పందించి మద్యం ప్రియులకు తమకు కావలసిన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మద్యం ప్రియులు కోరారు...
    1
    * మద్యం అధిక రేట్లకు అమ్ముతున్నారని మద్యం ప్రియుల ఆందోళన.....
మహబూబాబాద్ జిల్లా ,నెల్లికుదురు మండలం ఆలేరు శ్రీ సోమేశ్వర వైన్స్ షాప్ లో అధిక  రేట్లు మద్యం అమ్ముతున్నారని
కింగ్ ఫిషర్ బీర్లు వైన్స్ షాప్ లో అమ్మకుండా బెల్ట్ షాపులకు మాత్రమే Kingfisher బీర్లు బాక్సులు విక్రయిస్తున్నారని
వైన్ షాప్ లో ఎందుకు అమ్మరని వైన్ షాప్ కౌంటర్ ఎదుట గొడవకు దిగిన కొంతమంది యువత గొడవకు దిగడంతో కూల్ లేని బీర్లు ఇస్తానని వైన్స్ కౌంటర్ బాయ్ అనడంతో ఆగ్రహించిన మద్యం ప్రియులు కూల్ లేని బీర్లు ఎలా తాగాలని అని ఆవేదన వ్యక్తం చేశారు అధిక రేట్లకు మద్యం అమ్మ రాదని.. కింగ్ ఫిషర్ బీర్లు బెల్ట్ షాపులకు విక్రయించకూడదని డిమాండ్ చేశారు అధికారులు స్పందించి మద్యం ప్రియులకు తమకు కావలసిన బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మద్యం ప్రియులు కోరారు...
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.